Alia Bhatt: అందాల అలియా భట్.. కేన్స్ లో రెండో రోజు బాలీవుడ్ భామ పోజులు.. కరణ్ జోహార్ కామెంట్ చూశారా?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మళ్లీ మెరిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 రెండో రోజు హాట్ పోజులతో ఈ భామ అదరగొట్టింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Published on: May 14, 2026 12:23 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో అందాల భామ అలియా భట్ మెరిసింది. రెండో రోజు హాట్ పోజులతో అదరగొట్టింది.
(instagram-aliaabhatt)expand-iconView Photos in a new improved layout
Published on May 14, 2026 12:23 PM

(instagram-aliaabhatt)

2/5

పారిస్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో తన అందాలతో అలియా అదరగొడుతోంది.

3/5

తన గ్లామరస్ పిక్స్ ను అలియా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

4/5

ఈ ఫొటోలకు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఏమో.. ‘బెస్ట్ లుక్’ అని కామెంట్ చేశాడు.

5/5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్ రోజు రెడ్ కార్పెట్ పై అలియా భట్ మెరిసింది. కానీ ఆమెను ఫొటోగ్రాఫర్లు పట్టించుకోలేదని ట్రోల్స్ వచ్చాయి.

Related Photos