OnePlus ACE 6 : 7800ఎంఏహెచ్​ బడా బ్యాటరీతో వన్​ప్లస్​ కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​- ధర ఎంతంటే..

వన్​ప్లస్​ 15 ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​తో పాటు మరో కొత్త గ్యాడ్జెట్​ని సంస్థ తాజాగా చైనాలో లాంచ్​ చేసింది. దాని పేరు వన్​ప్లస్​ ఏస్​ 6. ఇది వన్​ప్లస్​ 15గా ఇండియాలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​ విశేషాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 28, 2025 9:10 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వన్​ప్లస్​ ఏస్​ 5 సక్సెసర్​గా వచ్చిన ఈ వన్​ప్లస్​ ఏస్​ 6లో 6.83 పెద్ద ఫ్లాట్​ డిస్​ప్లే ఉంటుంది. 165హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, 5000 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. ఇన్​-డిస్​ప్లే 3డీ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, ఐ- ప్రొటెక్షన్​ ఫీచర్​తో వస్తోంది.
(Representative)expand-iconView Photos in a new improved layout
Published on Oct 28, 2025 9:10 AM

(Representative)

2/5

ఈ స్మార్ట్​ఫోన్​లో పవర్​పుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ ప్రాసెసర్​ ఉంటుంది. 16జీబీ ర్యామ్​, 512జీబీ వరకు స్టోరేజ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఇందులో ఐపీ66+ఐపీ68+ఐపీ69 రేటింగ్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది.

3/5

ఈ వన్​ప్లస్​ ఏస్​ 6లో 50ఎంపీ+8ఎంపీ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ కెమెరాని ఇచ్చింది సంస్థ. క్విక్​ సిల్వర్​, ఫ్లాష్​ వైట్​, బ్లాక్​ రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చంది.

4/5

సెగ్మెంట్​లోనే పెద్ద బ్యాటరీ.. ఈ వన్​ప్లస్​ ఏస్​ 6 సొంతం! ఇందులో 7,800ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 120డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ సైతం లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 16 ఆధారిత కలర్​ఓఎస్​ 16 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది.

5/5

చైనాలో వన్​ప్లస్​ ఏస్​ 6 ధరలు 2599 యువాన్​ నుంచి 3,899 యువాన్​ వరకు ఉన్నాయి. అంటే సుమారు రూ. 32,300 నుంచి రూ. 48,400 వరకు. ఈ గ్యాడ్జెట్​ ఇండియా లాంచ్​పై సంస్థ ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Related Photos