ఇక వాట్సప్‌లో 'మీసేవ' సేవలు - చాలా ఈజీగా సర్టిఫికెట్లు పొందొచ్చు, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి

'మీ-సేవా’ సర్వీసులను తెలంగాణప్రభుత్వం మరింత సులభరతం చేసింది. వాట్సాప్ ద్వారా సేవలు పొందే అవకాశం కల్పించింది.8096 95 8096 నంబర్‌‌కు వాట్సాప్ చేస్తే ఏకంగా 38 శాఖల(580 సేవలు) సర్వీసులు పొందొచ్చు.

Published on: Nov 19, 2025 9:22 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో మరో విప్లవాత్మక అడుగు వేసింది. మీసేవా సేవలను మరింత సరళీకృతం చేసింది. ప్రజలు అత్యంత సులభంగా వారి ఫోన్ లోని వాట్సాప్  నుంచే మీసేవా సేవలు పొందేలా అడుగు ముందుకేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 19, 2025 9:22 AM

2/5

38 శాఖలకు చెందిన 580 సర్వీసులను ఇక వాట్సాప్​ ద్వారానే పొందే అవకాశం కల్పించింది. ఈ సర్వీసులను పొందేందుకు ‘8096958096’ అనే వాట్సాప్‌‌‌‌‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది.

3/5

మెటా, మీసేవా సంయుక్త భాగస్వామ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వాట్సాప్​లో మీసేవ’ సర్వీసులను ఐటీశాఖ మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

4/5

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత సాయంతో పౌరసేవలను వారి ముంగిటకే చేరుస్తూ తెలంగాణ ‘గుడ్‌ గవర్నెన్స్‌’ వైపు అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఆంగ్లంలో అందుబాటులో ఉన్నాయని…. త్వరలోనే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ తీసుకొస్తామని ప్రకటించారు.

5/5

వాట్సప్‌లో మీసేవ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంచుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.  ఇక ఈ సేవల కోసం ముందుగా ప్రభుత్వం సూచించిన 8096958096 నెంబర్ కు హాయ్ లేదా మెనూ అని టైప్ చేసి సెండ్ చేయాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల లిస్ట్ డిస్ ప్లే అవుతుంది. OTP ప్రాసెస్ ప్రక్రియను పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంచుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ద్వారా పూరించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు, స్కాన్ చేసిన ప్రతులను వాట్సాప్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు. ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.

Related Photos