నగరవాసులకు శుభవార్త - ఇకపై చాలా ఈజీగా ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు...!

హైదరాబాద్ నగర వాసులకు మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సంబంధిత సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. www.ghmc.gov.in వెబ్ సైట్ ద్వారా సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించింది.

Published on: Oct 29, 2025 10:48 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హైదరాబాద్ నగర వాసులకు మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సంబంధిత సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. www.ghmc.gov.in వెబ్ సైట్ ద్వారా సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 29, 2025 10:48 AM

2/5

ఇప్పటివరకు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సంబంధిత సేవలు  మీ-సేవా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి కోసం తప్పనిసరిగా ఆయా కేంద్రాలకు వెళ్లాల్సి ఉండేది. కానీ ఇకపై పూర్తిస్థాయి ఆన్‌‌లైన్​లోకి తీసుకొచ్చింది. ప్రజలు ఇంటి నుంచే జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ద్వారా పొందే వీలు ఉంటుంది.

3/5

దరఖాస్తుదారులు ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్, ట్రేడ్ లైసెన్స్ నెంబర్ లేదా వెకెంట్ ల్యాండ్ నంబర్​తో ‘ఆన్‌‌లైన్ సర్వీసెస్’ విభాగంలో సేల్ డీడ్, ఇతర పత్రాలు అప్లోడ్ చేసుకోవచ్చు.. సమర్పించిన దరఖాస్తులు తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆన్​లైన్​లో బదిలీ అవుతాయి. వాటిని అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు.

4/5

ఆస్తి పన్ను మ్యుటేషన్, ఆస్తుల యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను కూడా పూర్తిగా ఆన్​లైన్​లో చేసుకోవచ్చని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా పాత పీటీఐఎన్ నంబర్​ను ఆన్‌‌లైన్‌‌లోనే బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

5/5

మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, పేరు మార్పు, డోర్ నెంబర్ లో మార్పులతో పాటు ఖాళీ స్థలం పన్ను మ్యుటేషన్, ఖాళీ స్థలాల యాజమాన్య బదిలీ సేవలు కూడా ఆన్​లైన్​లో అందుబాటులోకి పొందే వీలు ఉంటుంది. https://ghmc.gov.in/# వెబ్ సైట్ ద్వారా ఈ సేవలన్నీ పొందవచ్చు.

Related Photos