అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఫొటోలు చూశారా? డైరెక్ట్‌గా షూటింగ్ నుంచి వచ్చిన చిరు.. అల్లు, మెగా ఫ్యామిలీల సందడి
అల్లు, మెగా ఫ్యామిలీలు ఒక చోట చేరి సందడి చేశాయి. ఆనందంగా గడిపాయి. అందుకు కారణం అల్లు శిరీష్, నయనిక రెడ్డి ఎంగేజ్మెంట్. ఈ ఈవెంట్ కు చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన షూటింగ్ నుంచి నేరుగా ఎంగేజ్మెంట్ కు వచ్చారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫొటో చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదా? అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్మెంట్ లో ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ వారసులు ఇచ్చిన ఫోజు అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ ఉన్నారు.
(x)
అల్లు శిరీష్-నయనికలో ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి అల్లు, మెగా కుటుంబాలతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
(x)
అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ లో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకుంటుంటే అల్లు అరవింద్ దంపతులు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి.
(x)
అల్లు శిరీష్-నయనిక ఎంగేజ్మెంట్ కు మెగా స్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన డైరెక్ట్ గా షూటింగ్ నుంచి ఈ ఈవెంట్ కు వచ్చారు.
(x)
సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీతో కాబోయే దంపతులు అల్లు శిరీష్-నయనిక, అల్లు అరవింద్ ఫ్యామిలీ
(x)
పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా కూడా ఎంగేజ్మెంట్ కు అటెండ్ అయ్యారు. సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అరవింద్, అల్లు అర్జున్, లెజినోవా కలిసి దిగిన ఈ ఫొటో అదిరిపోయింది.
(x)
E-Paper

