Alia-sharvari: జిమ్ లో ఆల్ఫా గర్ల్స్ పోజులు.. హీట్ పెంచేస్తున్న అలియా-శార్వరి.. బ్లాక్ బస్టర్ యాక్షన్ కు రెడీ!

Alia-sharvari: ఆల్ఫా మూవీతో బిగ్ స్క్రీన్ పై యాక్షన్ ధమాకా అందించేందుకు అలియా భట్- శార్వరి వాఘ్ రెడీ అవుతున్నారు. ఈ బ్యూటీఫుల్ భామలు తాజాగా జిమ్ లో హాట్ పోజులతో అదరగొట్టారు. ఈ ఇద్దరి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Jun 28, 2026 11:44 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో కొత్త మూవీ రాబోతుంది. ఆల్ఫా టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, శార్వరి వాఘ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
(instagram-aliaabhatt)expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2026 11:44 AM

(instagram-aliaabhatt)

2/5

ఆల్ఫా మూవీలో అలియా భట్, శార్వరి స్పై ఏజెంట్లుగా నటించారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో వీళ్లు యాక్షన్ తో అదరగొట్టారు.

3/5

ఆల్ఫా మూవీలో అలియా భట్, శార్వరి యాక్షన్ హైలైట్ గా నిలవబోతుంది. ఈ చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

4/5

ఆల్ఫా మూవీలో బాబీ డియోల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

5/5

బాలీవుడ్ లో అలియా భట్, శార్వరి అందంతో పాటు ఫైటింగ్ సీక్వెన్స్ తో అదరగొట్టగలమని చాటేందుకు ఆల్ఫా మూవీ మంచి ఛాన్స్ గా నిలవబోతుంది.

Related Photos