Amazon Sale : అమెజాన్ గ్రేట్​ సమ్మర్​ సేల్​ 2026 షురూ- ఏసీలు, టీవీలు, గ్యాడ్జెట్లపై అదిరే ఆఫర్లు..

వేసవి కాలంలో గృహోపకరణాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అమెజాన్ తన వార్షిక “గ్రేట్ సమ్మర్​ సేల్​​”ని ఘనంగా మొదలుపెట్టింది. కేవలం ధరల తగ్గింపు మాత్రమే కాకుండా.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్​ఛేంజ్ డీల్స్ ద్వారా వినియోగదారులు తమ బడ్జెట్‌లో నాణ్యమైన ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..

Published on: May 8, 2026 10:43 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు, మీ ఇంటి గ్యాడ్జెట్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ‘అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026’ నేడు అధికారికంగా ప్రారంభమైంది. తొలుత ప్రైమ్​ సభ్యులకు ఇది లైవ్​ అయ్యింది. ఏసీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలపై మునుపెన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు..
expand-iconView Photos in a new improved layout
Published on May 8, 2026 10:43 AM

2/6

ఈ సేల్‌లో కేవలం డిస్కౌంట్లే కాకుండా అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై 10% వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఖరీదైన గ్యాడ్జెట్లు, వస్తువులను అదనపు వడ్డీ లేకుండా సులభమైన నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఫ్రిజ్‌లను మార్చుకుని కొత్త వస్తువు ధరను మరింత తగ్గించుకోవచ్చు. మెజాన్ పే కార్డ్ వాడుతున్న వారికి అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు డీల్స్ ముందుగానే అందుబాటులోకి రావడంతో పాటు వేగవంతమైన డెలివరీ సౌకర్యం ఉంటుంది.

3/6

ఏసీలు, ఫ్రిడ్జ్​లు- ఈ ఎండల తీవ్రత నుంచి తప్పించుకోవడానికి ఏసీలపై అమెజాన్ ఏకంగా 55% వరకు తగ్గింపును ప్రకటించింది. ఇన్వర్టర్ ఏసీలు, స్మార్ట్ కూలింగ్ ఫీచర్లు ఉన్న మోడళ్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటు ధరలోకి వచ్చాయి. అలాగే, రిఫ్రిజిరేటర్లపై 50% వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. సింగిల్ డోర్ నుంచి లార్జ్ కెపాసిటీ సైడ్-బై-సైడ్ మోడళ్ల వరకు అన్నీ ఆఫర్లలో ఉన్నాయి.

4/6

వాషింగ్ మెషీన్లు: ఫుల్లీ ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై 60శాతం వరకు భారీ తగ్గింపు ఉంది. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మోడళ్లలో మీకు నచ్చిన బ్రాండ్‌ను తక్కువ ధరకే ఎంచుకోవచ్చు.

5/6

స్మార్ట్ టీవీలు: ఇంటిని సినిమా థియేటర్‌గా మార్చుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. 4కే స్మార్ట్ టీవీలపై 65% వరకు ఆఫర్లు నడుస్తున్నాయి. గేమింగ్, స్ట్రీమింగ్‌కు అనువైన లార్జ్ స్క్రీన్ టీవీలు ఇప్పుడు మీ బడ్జెట్‌లోనే!

6/6

ల్యాప్​టాప్స్​, స్మార్ట్​వాచ్​లు- విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల కోసం ల్యాప్‌టాప్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రీమియం ఆల్ట్రాబుక్స్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక వేరబుల్ టెక్నాలజీ విషయానికి వస్తే.. స్మార్ట్‌వాచ్‌లపై ఏకంగా 80% వరకు తగ్గింపు ప్రకటించి అమెజాన్ సంచలనం సృష్టించింది. బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్న వాచ్‌లు ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

Related Photos