Amazon Prime Day sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్​ షురూ- భారీగా తగ్గిన స్మార్ట్​ఫోన్స్​ ధరలు..

అమెజాన్ ప్రైమ్ డే సేల్​ 2026 లైవ్​ అయ్యింది. అనేక స్మార్ట్​ఫోన్స్​పై క్రేజీ డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మీరు రూ. 30వేల బడ్జెట్​లో గ్యాడ్జెట్స్​ కావాలని చూస్తుంటే.. ఇదే రైట్​ టైమ్! ఈ రేంజ్​లో చాలా స్మార్ట్​ఫోన్స్​ తక్కువ ధరకే వస్తున్నాయి. వాటి వివరాలు.

Published on: Jul 4, 2026 11:27 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’ నేటి నుంచి (జూలై 4) భారతదేశంలో ఘనంగా ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తుండగా, రూ. 30,000 బడ్జెట్ సెగ్మెంట్లో వన్‌ప్లస్, శామ్‌సంగ్, రెడ్‌మి వంటి పాపులర్ బ్రాండ్ల మొబైళ్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో కస్టమర్లు నో-కాస్ట్ ఈఎఎంఐ, ఎక్స్​ఛేంజ్ ఆఫర్లు, అమెజాన్ పే ఆధారిత డీల్స్ ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఆఫర్లో వస్తున్న స్మార్ట్​ఫోన్స్ ఏవంటే..
(REUTERS)expand-iconView Photos in a new improved layout
Published on Jul 4, 2026 11:27 AM

(REUTERS)

2/6

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 6- ఈ స్మార్ట్​ఫోన్​కి చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ వాస్తవ ధర రూ. 40,999. కానీ అమెజాన్ సేల్​లో ఇది కేవలం రూ. 33,999కే లభిస్తోంది. దీనిపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉంటాయి.
expand-iconView Photos in a new improved layout

3/6

రెడ్​మీ 15- ఈ రెడ్​మీ 15 5జీ స్మార్ట్​ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ వాస్తవ ధర రూ. 36,999. కాగా, అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో ఇది 24,498కి లభిస్తోంది.

4/6

శాంసంగ్ గెలాక్సీ ఏ17- ఈ శాంసంగ్ స్మార్ట్​ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధర రూ. 29,999గా ఉంది. కాగా సేల్​లో దీనిని రూ. 24,499కే దక్కించుకోవచ్చు.

5/6

రియల్​మీ నార్జో 100 లైట్- ఈ రియల్​మీ గ్యాడ్జెట్​ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వాస్తవ ధర రూ. 27,999. కాగా దీనిని కేవలం రూ. 16,249కే కొనుగోలు చేయవచ్చు.

6/6

ఐక్యూ జెడ్​11ఎక్స్- ఈ ఐక్యూ స్మార్ట్​ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒరిజినల్ కాస్ట్ రూ. 28,999. కానీ అమెజాన్ ప్రైమ్ డే సేల్​ 2026లో దీనిని రూ. 22,999కే కొనుగోలు చేయవచ్చు.

Related Photos