అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ వెబ్ సిరీస్, షోస్ ఇవే.. తొలి స్థానంలో ఈ మధ్యే వచ్చిన స్పై థ్రిల్లర్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ 10 వెబ్ సిరీస్, షోస్ లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఇందులో ఈ మధ్యే స్ట్రీమింగ్ కు వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇంకా ఏయే సిరీస్, షోస్ ఉన్నాయో చూడండి.

Published on: Nov 27, 2025 2:46 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 వెబ్ సిరీస్, షోస్ ఏవో ఇక్కడ చూడండి.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 27, 2025 2:46 PM

(IMDb)

2/11

మీర్జాపూర్ - ప్రైమ్ వీడియో సిరీస్ మీర్జాపూర్ ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు సీజన్లు ఉన్నాయి. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 8.4 ఉంది.

3/11

నైస్ టు మీట్ యు - డ్రామా సిరీస్ నైస్ టు మీట్ యు జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ప్రతి సోమవారం సిరీస్ కొత్త ఎపిసోడ్ వస్తుంది. ఈ సిరీస్ కు 7.3 IMDb రేటింగ్ ఉంది.

4/11

మలైస్ - ఈ జాబితాలో 8వ స్థానంలో బ్రిటీష్ సైకలాజికల్ థ్రిల్లర్ మలైస్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ వచ్చింది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 5.7 ఉంది.

5/11

ది సమ్మర్ ఐ టర్న్ ప్రెట్టీ - జాబితాలో7వ స్థానంలో ఉంది అమెరికన్ సిరీస్ ది సమ్మర్ ఐ టర్న్ ప్రెట్టీ. ఈ సిరీస్ లో మూడు సీజన్లు ఉన్నాయి. ఈ సిరీస్ కు 7.3 IMDb రేటింగ్ ఉంది.

6/11

పాతాళ్ లోక్ - క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పాతాల్ లోక్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ కు రెండు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ కు 8.2 IMDb రేటింగ్ ఉంది.

7/11

పంచాయత్ - ప్రైమ్ వీడియో కామెడీ సిరీస్ పంచాయత్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ లో4సీజన్లు ఉన్నాయి. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 9.

8/11

మాక్స్టన్ హాల్ - జర్మన్ భాషా సిరీస్ మాక్స్టన్ హాల్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు రెండు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్ కు 7.5 IMDb రేటింగ్ ఉంది.

9/11

ఫర్జీ - షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ లో ఒక్క సీజన్ మాత్రమే ఉంది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 8.3 ఉంది.

10/11

కాజోల్ ట్వింకిల్ ఖన్నా టూ మచ్ - చాట్ షో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 5.3 ఉంది.

11/11

ది ఫ్యామిలీ మ్యాన్ - ఈ జాబితాలో మొదటి స్థానంలో మనోజ్ బాజ్ పేయి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఉంది. ఇటీవలే ఈ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది. ఈ సిరీస్ కు IMDb రేటింగ్ 8.7 ఉంది.

Related Photos