ప్ర‌కృతిలో ప‌రువాల పాప‌.. అమైరా ద‌స్తూర్ హాట్ ఫొటోలు చూశారా? ఈ స్ట‌న్నింగ్ పిక్స్‌పై ఓ లుక్కేయండి

ముంబయి బ్యూటీ అమైరా దస్తూర్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్ర‌కృతిలో ఈ పాప పరువాలు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. ఈ స్టన్నింగ్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jul 16, 2025 2:14 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

32 ఏళ్ల ముంబయి అందం అమైరా దస్తూర్ 2013లో ఇస్సాక్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మాండరిన్, తమిళం, పంజాబీలో సినిమాలు చేసింది ఈ ముద్దు గుమ్మ.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 2:14 PM

2/5

ఇన్ స్టాగ్రామ్ లో హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. నేచర్ ను ఆస్వాదిస్తూ ఈ భామ అందాల విందు అందించింది.

3/5

తెలుగులో 2018లో వచ్చిన మనసుకు నచ్చింది సినిమా చేసింది అమైరా దస్తూర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో రాజుగాడు మూవీలో యాక్ట్ చేసింది.

4/5

ఇలా ప్ర‌కృతిలో పరువాల ఒలకబోసింది అమైరా దస్తూర్. స్లిట్ గౌన్ లో ఎద అందాలతో పాటు తొడ సోయగాలు ప్రదర్శిస్తోంది అమైరా. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

5/5

బుధవారం (జూలై 16) ఈ బ్యూటీపుల్ పిక్చర్స్ పోస్టు చేసిన అమైరా దస్తూర్.. ‘‘తన చిరునవ్వు తిరిగొచ్చేంత వరకూ, ఆమె మైండ్ ప్రశాంతంగా మారే వరకూ గార్డెన్ లోకి వచ్చిన ఆమె చెట్లను చూస్తూనే ఉంది’’ అని పోయెటిక్ క్యాప్షన్ ఇచ్చింది.

Related Photos