Anandam Rekha: ఆనందం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రేఖ.. బ్లాక్ డ్రెస్ లో హాట్ షో!
Anandam Rekha: తెలుగులో ఎప్పటికీ నిలిచిపోయే ఫీల్ గుడ్ సినిమాల్లో ‘ఆనందం’ ఒకటి. ఈ మూవీతో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయింది హీరోయిన్ రేఖ వేదవ్యాస్. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేఖ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? బ్లాక్ డ్రెస్ లో ఆమె హాట్ షో వైరల్ గా మారింది.
Published on: Jul 29, 2026 12:00 PM IST
1/5

Published on Jul 29, 2026 12:00 PM
కన్నడ భామ రేఖ వేదవ్యాస్ బ్లాక్ డ్రెస్ లో హాట్ షోతో రెచ్చిపోయింది. ఆమె ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-anandam_rekha)2/5

Published on Jul 29, 2026 12:00 PM
ఆనందం సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన రేఖ.. టాలీవుడ్ లో తన ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.
(instagram-anandam_rekha)3/5

Published on Jul 29, 2026 12:00 PM
ఆనందం తర్వాత తెలుగులో జాబిలి, ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి తదితర సినిమాలు చేసింది రేఖ.
(instagram-anandam_rekha)4/5

Published on Jul 29, 2026 12:00 PM
చివరగా 2023లో వచ్చిన ‘అలా ఇలా ఎలా’ అనే తెలుగు సినిమాలో మెరిసింది రేఖ. ఆ తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు.
(instagram-anandam_rekha)5/5

Published on Jul 29, 2026 12:00 PM
రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ పోస్టు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అనే హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ.
(instagram-anandam_rekha)
E-Paper

