ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా.. ట్రాన్స్‌ప‌రెంట్ చీర‌లో హాట్ అందాలు.. ఈ భామ‌ను గుర్తుప‌ట్టారా?

Published on Feb 11, 2026 12:53 pm IST

ఈ తెలంగాణ అమ్మాయి అందం, యాక్టింగ్ తో అదరగొడుతోంది. పవన్ కల్యాణ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ట్రాన్స్ పరెంట్ చీరలో హాట్ షోతో రెచ్చిపోయింది ఈ భామ. మరి ఈ బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి.

1 / 5

ట్రాన్స్ పరెంట్ చీరలో అందాలు పరిచేసిన ఈ భామను గర్తుపట్టారా? అదేనండీ.. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన అనన్య నాగళ్లనే ఈ బ్యూటీ.
(instagram-Ananya nagalla) expand-icon View Photos in a new improved layout
Published on Feb 11, 2026 12:53 pm IST

ట్రాన్స్ పరెంట్ చీరలో అందాలు పరిచేసిన ఈ భామను గర్తుపట్టారా? అదేనండీ.. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన అనన్య నాగళ్లనే ఈ బ్యూటీ.

(instagram-Ananya nagalla)

2 / 5

ట్రాన్స్ పరెంట్ సారీలో ఇలా హాట్ షో చేసింది అనన్య నాగళ్ల. తన ఇన్ స్టాలో ఈ అమ్మడి పోజులు తెగ వైరల్ గా మారాయి.
(instagram-Ananya nagalla) expand-icon View Photos in a new improved layout
Published on Feb 11, 2026 12:53 pm IST

ట్రాన్స్ పరెంట్ సారీలో ఇలా హాట్ షో చేసింది అనన్య నాగళ్ల. తన ఇన్ స్టాలో ఈ అమ్మడి పోజులు తెగ వైరల్ గా మారాయి.

(instagram-Ananya nagalla)

3 / 5

క్యూట్ స్మైల్ తో, స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది అనన్య నాగళ్ల. 2019లో వచ్చిన మల్లేశం సినిమాతో డెబ్యూ చేసింది ఈ తెలంగాణ అమ్మాయి.
(instagram-Ananya nagalla) expand-icon View Photos in a new improved layout
Published on Feb 11, 2026 12:53 pm IST

క్యూట్ స్మైల్ తో, స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది అనన్య నాగళ్ల. 2019లో వచ్చిన మల్లేశం సినిమాతో డెబ్యూ చేసింది ఈ తెలంగాణ అమ్మాయి.

(instagram-Ananya nagalla)

4 / 5

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీలో యాక్టింగ్ కు గాను అనన్య నాగళ్లకు మంచి పేరొచ్చింది.
(instagram-Ananya nagalla) expand-icon View Photos in a new improved layout
Published on Feb 11, 2026 12:53 pm IST

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ మూవీలో యాక్టింగ్ కు గాను అనన్య నాగళ్లకు మంచి పేరొచ్చింది.

(instagram-Ananya nagalla)

5 / 5

మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో అనన్య నటించింది.
(instagram-Ananya nagalla) expand-icon View Photos in a new improved layout
Published on Feb 11, 2026 12:53 pm IST

మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాల్లో అనన్య నటించింది.

(instagram-Ananya nagalla)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!