పొట్టి డ్రెస్ లో రెచ్చగొడుతున్న అనన్య నాగళ్ల.. అదిరే అందాలతో హాట్ షో.. ఈ భామను ఇలా ఎప్పుడైనా చూశారా?

సినిమాల్లో సంప్రదాయ పాత్రలు చేస్తూ, ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించే అనన్య నాగళ్ల ఒక్కసారిగా హాట్ నెస్ డోస్ పెంచేసేంది. పొట్టి గౌన్ లో అందాలు ఆరబోసింది. ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Nov 2, 2025 4:18 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెడ్ కలర్ పొట్టి గౌన్ లో అందాలతో రెచ్చగొడుతున్న ఈ భామ ఎవరో కాదు? తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల. ఈ ముద్దు గుమ్మ హాట్ షోతో చెలరేగింది.
(instagram-Ananya nagalla)expand-iconView Photos in a new improved layout
Published on Nov 2, 2025 4:18 PM

(instagram-Ananya nagalla)

2/5

ఎప్పుడూ ట్రేడిషనల్ డ్రెస్ లో కనిపించే అనన్య.. ఇప్పుడిలా బోల్డ్ షోతో షాకిచ్చింది.

3/5

ఈ ఫొటోలను దాటి స్క్రోల్ చేయగలరా? అని ప్రశ్నిస్తూ ఈ హాట్ ఫొటోలను పోస్టు చేసింది అనన్య నాగళ్ల.

4/5

మల్లేశం సినిమాతో డెబ్యూ చేసింది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, శాకుంతలం, మల్లీ పెళ్లి తదితర సినిమాల్లో నటించింది.

5/5

2024లో అనన్య నాగళ్ల నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తంత్ర, డార్లింగ్, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాల్లో నటించింది అనన్య.

Related Photos