Ananya Panday: డిజైనర్ డ్రెస్ లో మెరిసిన అనన్య పాండే.. 490 గంటలు పట్టిందా? విజయ్ దేవరకొండ హీరోయిన్ ఫొటోలు వైరల్

Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మరోసారి తళుక్కున మెరిసింది. పాపులర్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన బ్రైడల్ లెహెంగాలో ఈ బ్యూటీ అదిరిపోయింది. ఈ గౌను డిజైన్ చేయడానికి ఏకంగా 490 గంటల సమయం పట్టడం విశేషం.

Published on: Jul 18, 2026 6:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మరోసారి గ్లామర్ షోతో అదరగొట్టింది. డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది.
(instagram-ananyapanday)expand-iconView Photos in a new improved layout
Published on Jul 18, 2026 6:03 PM

(instagram-ananyapanday)

2/5

పాపులర్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన బ్రైడల్ లెహెంగాలో అనన్య పాండే ఇలా హాట్ పోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

3/5

ఈ లెహెంగాను డిజైన్ చేసేందుకు ఏకంగా 490 గంటలు పట్టిందంటా. ఈ విషయాన్ని డిజైనర్ గౌరవ్ గుప్తా వెల్లడించాడు.

4/5

ఈ డ్రెస్ లో 2600 పెటల్స్, 12 వేల ముత్యాలు, 680 క్రిస్టల్స్ పొదిగారని గౌరవ్ గుప్తా తెలిపాడు.

5/5

లైగర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను అనన్య పాండే ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ హీరో.

Related Photos