బికినీలో అనన్య పాండే గ్లామర్ షో- టాప్ టు బాటమ్ అందాలతో లైగర్ హీరోయిన్ ఫొటోలు

లైగర్ హీరోయిన్ అనన్య పాండే బికినీలో హాట్ షోతో రచ్చ చేసింది. టాప్ టు బాటమ్ అందాలు చూపిస్తూ బీచ్‌లో వయ్యారాలు పోయింది. పింక్ కలర్ బికినీలో స్టన్నింగ్ పోజులు, సెల్ఫీలతో అనన్య పాండే అట్రాక్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనన్య పాండే హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి.

Published on: Dec 7, 2025 1:33 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సినీ రంగంలో నటినటుల కొడుకులు, కుమార్తెలు ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో సత్తా  చాటుతున్నారు. అలా స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ అనన్య పాండే.

expand-iconView Photos in a new improved layout
Published on Dec 7, 2025 1:33 PM

2/6

హిందీలోనే కాకుండా తెలుగులో లైగర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ అనన్య పాండే. కానీ, విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.

3/6

లైగర్ డిజాస్టర్‌తో మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసిన అనన్య పాండే వరుస సినిమాలు, హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో హీట్ పెంచేస్తోంది. తాాజాగా బికినీలో కనిపించి అందాలతో కవ్వించింది అనన్య పాండే.

4/6

పింక్ కలర్ బికినీలో దర్శనం ఇచ్చిన అనన్య పాండే టాప్ టు బాటమ్ అందాలతో అట్రాక్ట్ చేసింది. స్టన్నింగ్ పోజులు, సెల్ఫీలతో ఘాటుగా హాట్ అందాలు ఆరబోసింది.

5/6

ఫ్రంట్ బ్యాక్ అందాలతో అనన్య పాండే రచ్చ చేసిన హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఓవైపు సముద్రపు అందాలు, మరోవైపు అనన్య సోయగాలు నెటిజన్స్‌కు కనులవిందుగా ఉన్నాయి.

6/6

డిఫరెంట్ డ్రెస్సులు, బికినీలో దిగిన అనన్య పాండే గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ అనన్య పాండే అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

Related Photos