Anasuya Siri: చీరలో భామలు.. అనసూయ, సిరి అందాలు.. ఫొటోలు వైరల్.. ఈ ఇద్దరి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా?

Anasuya Siri: చీరలో అనసూయ, సిరి హనుమంత్ అందాలు ఆరబోశారు. ఈ ముద్దుగుమ్మల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి వీళ్లిద్దరి మధ్య ఉన్న ఓ కామన్ ఫ్యాక్టర్ గురించి మీకు తెలుసా?

Published on: Jul 19, 2026 7:23 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ, సిరి హన్మంత్ ఇలా చీరకట్టులో మెరిశారు. వీళ్ల లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 19, 2026 7:23 PM

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ, సిరి హన్మంత్ ఇలా చీరకట్టులో మెరిశారు. వీళ్ల లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారాయి.

(instagram)

2/5

చీరకట్టులో వయ్యారంగా పోజులిచ్చింది అనసూయ. ‘మిల మిల మిల’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (జూలై 19) అనసూయ పోస్టు చేసింది.
(instagram-Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Jul 19, 2026 7:23 PM

చీరకట్టులో వయ్యారంగా పోజులిచ్చింది అనసూయ. ‘మిల మిల మిల’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఇవాళ (జూలై 19) అనసూయ పోస్టు చేసింది.

(instagram-Anasuya Bharadwaj)

3/5

మరోవైపు పసుపు కలర్ చీరలో సిరి మెరిసిపోయింది. ఆమె నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం సిరి ఇలా రెడీ అయింది.
(instagram-Siri Hanumanthu)expand-iconView Photos in a new improved layout
Published on Jul 19, 2026 7:23 PM

మరోవైపు పసుపు కలర్ చీరలో సిరి మెరిసిపోయింది. ఆమె నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కోసం సిరి ఇలా రెడీ అయింది.

(instagram-Siri Hanumanthu)

4/5

అనసూయ, సిరి మధ్య ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదే.. తెలుగులో వచ్చే కామెడీ షో ‘జబర్దస్త్’కు యాంకర్ గా చేయడం.
(instagram-instagram-Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Jul 19, 2026 7:23 PM

అనసూయ, సిరి మధ్య ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదే.. తెలుగులో వచ్చే కామెడీ షో ‘జబర్దస్త్’కు యాంకర్ గా చేయడం.

(instagram-instagram-Anasuya Bharadwaj)

5/5

మధ్యలో కొన్ని రోజుల పాటు జబర్దస్త్ షోకు సిరి యాంకర్ గా పని చేసింది. ఇప్పుడు వరుస సినిమాలతో ఈ భామ బిజీ అయిపోయింది.

Related Photos