అనసూయ ఇంట్లో దివాళి సెలబ్రేషన్స్- దీపాల వెలుగుల్లో యాంకరమ్మ అందాలు- గ్లామర్ ఫొటోలపై ఓ లక్కేయండి!

బ్యూటిపుల్ తెలుగు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు సంతోషంగా జరిగాయి. భర్త, పిల్లలతో చాలా ఆనందంగా అనసూయ దివాళి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ దీపాల వెలుగుల్లో అనసూయ భరద్వాజ్ అందాలు మెరిసిపోయాయి. మరి అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలపై ఓ లుక్కేద్దాం.

Published on: Oct 20, 2025 11:26 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/13

దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు దివాళి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ బ్యూటిఫుల్ నటి, మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ వెలుగుల పండుగను జరుపుకుంది.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

(Instagram/Anasuya Bharadwaj)

2/13

భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఇంట్లోని మెట్లపై అంతా కలిసి ఇలా సెల్ఫీ దిగుతూ చిరునవ్వు చిందించారు.

3/13

భర్తతో కలిసి ఇలా దీపాలను అలంకరించింది అనసూయ భరద్వాజ్. యాంకర్ అనసూయకు దీపాలను సర్దడంలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ సహాయం చేసినట్లుగా ఈ ఫొటో ఉంది.

4/13

కుమారుడితో కలిసి క్రాకర్స్ కాలుస్తూ సరదాగా దీపావళి పండుగను జరుపుకుందు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్.

5/13

కాకరపూవత్తు కాలుస్తూ చిరునవ్వు చిందించింది అనసూయ భరద్వాజ్. కాకరపూవత్తు వెలుగుల్లో అనసూయ మెరుస్తూ కనిపించింది.

6/13

క్రాకర్స్ కాలుస్తూ ఇలా చిన్న పిల్లలా మారిపోయింది అనసూయ భరద్వాజ్. చీరలో ఎంతో అందంగా కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మ.

7/13

దీపావళికి దీపాలు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా మరోవైపు గ్లామర్ ట్రీట్ కూడా అందించింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

దీపావళికి దీపాలు పెట్టి సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా మరోవైపు గ్లామర్ ట్రీట్ కూడా అందించింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్.

8/13

పింక్ కలర్ చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి హొయలు పోయింది అనసూయ భరద్వాజ్. ఈ ఫొటోలో చీర సర్దుకుంటున్నట్లుగా పోజు ఇస్తూ అందంగా కనిపించింది.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

పింక్ కలర్ చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి హొయలు పోయింది అనసూయ భరద్వాజ్. ఈ ఫొటోలో చీర సర్దుకుంటున్నట్లుగా పోజు ఇస్తూ అందంగా కనిపించింది.

(Instagram/Anasuya Bharadwaj)

9/13

దివాళి సెలబ్రేషన్స్‌లో ఎంతో అందంగా ముస్తాబైన అనసూయ భరద్వాజ్ స్వీట్ ఇస్తున్నట్లుగా పోజు ఇచ్చి అట్రాక్ట్ చేసింది.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

దివాళి సెలబ్రేషన్స్‌లో ఎంతో అందంగా ముస్తాబైన అనసూయ భరద్వాజ్ స్వీట్ ఇస్తున్నట్లుగా పోజు ఇచ్చి అట్రాక్ట్ చేసింది.

(Instagram/Anasuya Bharadwaj)

10/13

అందంగా ముస్తాబైన తర్వాత ఇలా సెల్ఫీ ఫొటో దిగుతూ కనువిందు చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్. మెరిసే మేనుతో, బ్యూటిఫుల్ స్మైల్‌తో కుర్రాళ్ల మనసుపై అటాక్ చేసింది గ్లామర్ యాంకరమ్మా.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

అందంగా ముస్తాబైన తర్వాత ఇలా సెల్ఫీ ఫొటో దిగుతూ కనువిందు చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్. మెరిసే మేనుతో, బ్యూటిఫుల్ స్మైల్‌తో కుర్రాళ్ల మనసుపై అటాక్ చేసింది గ్లామర్ యాంకరమ్మా.

(Instagram/Anasuya Bharadwaj)

11/13

దీపాలు పట్టుకుని క్యూట్‌గా పోజు ఇచ్చింది అనసూయ భరద్వాజ్. ఈ ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుందామా అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

దీపాలు పట్టుకుని క్యూట్‌గా పోజు ఇచ్చింది అనసూయ భరద్వాజ్. ఈ ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుందామా అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది ఈ ఫొటో.

(Instagram/Anasuya Bharadwaj)

12/13

ఒక దీపాన్ని పట్టుకుని సీరియస్‌గా పోజు ఇచ్చింది అనసూయ భరద్వాజ్. లూజ్ హెయిర్, వైట్ టికిలీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్, మెరిసే మేనుతో ఎంతో అట్రాక్ట్ చేసింది అనసూయ. గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్వించింది.
(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 11:26 PM

ఒక దీపాన్ని పట్టుకుని సీరియస్‌గా పోజు ఇచ్చింది అనసూయ భరద్వాజ్. లూజ్ హెయిర్, వైట్ టికిలీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్, మెరిసే మేనుతో ఎంతో అట్రాక్ట్ చేసింది అనసూయ. గ్లామర్ ట్రీట్ ఇస్తూ కవ్వించింది.

(Instagram/Anasuya Bharadwaj)

13/13

ముత్యాలు రాలుతాయా అన్నట్లుగా నవ్వుతూ కనిపించింది బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. అందరికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Photos