అనసూయ అందాల మాయజాలం.. బ్రౌన్ కలర్ బ్లౌజ్‌లో న్యూ గ్లామర్ ఫొటోలు.. జాంపండులా ఉన్నావే బుల్లి!

బ్యూటిపుల్ తెలుగు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సరికొత్త గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. డ్రామా జూనియర్స్ సీజన్ 8 కోసంట చిన్న పిల్లల్లా హ్యారీ పోటర్ మ్యాజిక్ స్టిక్ పట్టుకుని అందాలతో మాయజాలం చేసింది అనసూయ. మరి ఇవాళ షేర్ చేసిన అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Published on: Jul 13, 2025 1:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

బుల్లితెర నుంచి వెండితెరకు వెలిగిన తారల్లో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలతో అదరగొడుతోంది అనసూయ భరద్వాజ్.

(Instagram/Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Jul 13, 2025 1:00 PM

(Instagram/Anasuya Bharadwaj)

2/8

సినిమాలే కాకుండా పలు టీవీ షోలతో కూడా ఫుల్ బిజీగా ఉంటోంది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్. మొన్నటివరకు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది అనసూయ.

3/8

ఇప్పుడు డ్రామా జూనియర్స్ సీజన్ 8లో జడ్జ్‌గా వ్యవహరించినుంది అనసూయ భరద్వాజ్. అందుకే చిన్న పిల్లల్లా మారి హ్యారి పోటర్ మ్యాజిక్ స్టిక్‌తో లేటెస్ట్‌గా ఫొటోషూట్ చేసింది అనసూయ.

4/8

ఇవాళ (జులై 13) రాత్రి 9 గంటలకు జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8  ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఇలా నేడు అనసూయ గ్లామర్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.

5/8

బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ వేసుకున్న అనసూయ భరద్వాజ్ చీర కట్టుకుని ఇలా సండే ట్రీట్ ఇచ్చింది. గ్లామర్‌తో అట్రాక్ట్ చేసిన అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

6/8

చేతిలో హ్యారీ పోటర్ మ్యాజిక్ స్టిక్ పట్టుకుని అందాలతో మాయజాలం చేసింది బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్. డిఫరెంట్ పోజులతో గ్లామర్ షో చేసింది అనసూయ.

7/8

అనసూయ భరద్వాజ్ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “డ్రామా జూనియర్స్‌లోకి క్వీన్ ఎంట్రీ అయింది”, “జాంపండులా ఉన్నావే బుల్లి”, “మళ్లీ జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఎప్పుడు?” అంటూ కామెంట్స్‌తోపాటు లవ్, ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు నెటిజన్స్.

8/8

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన అనసూయ భరద్వాజ్ ఆ చీర తన బర్త్ డేకు గిఫ్ట్‌గా వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, గ్లామర్ ట్రీట్‌తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యాంకర్ అనసూయ భరద్వాజ్.

Related Photos