పర్పుల్ బ్లౌజ్‌లో అనసూయ న్యూ గ్లామర్ ఫొటోలు.. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఓ లుక్కేయండి!

By Chetupelli Sanjiv Kumar, Hyderabad
Published on Jun 22, 2025 03:11 pm IST

బ్యూటిపుల్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్‌లో న్యూ గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. అవసరం అంటూ రాసుకొచ్చి పోస్ట్ చేసిన ఈ ఫొటోల్లో అందాలతో అట్రాక్ట్ చేసింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కోసం ఇవాళ (జూన్ 22) షేర్ చేసిన అనసూయ భరద్వాజ్ హాట్ ఫొటోలపై లుక్కేయండి.

1 / 10

బుల్లితెర నుంచి వెండితెరకు వెలిగిన తారల్లో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. మొదట సినిమాల్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంతగా రాణించలేకపోయింది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

బుల్లితెర నుంచి వెండితెరకు వెలిగిన తారల్లో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. మొదట సినిమాల్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంతగా రాణించలేకపోయింది.

(Instagram/Anasuya Bharadwaj)

2 / 10

ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ భరద్వాజ్ మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా రాణించింది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన అనసూయ భరద్వాజ్ మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా రాణించింది.

(Instagram/Anasuya Bharadwaj)

3 / 10

యాంకర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ టీవీ రంగంలో క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

యాంకర్ కంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ టీవీ రంగంలో క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.

(Instagram/Anasuya Bharadwaj)

4 / 10

ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈ షోలో కామెడీతోపాటు అనసయూ గ్లామర్ షో అట్రాక్ట్ చేశాయి.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈ షోలో కామెడీతోపాటు అనసయూ గ్లామర్ షో అట్రాక్ట్ చేశాయి.

(Instagram/Anasuya Bharadwaj)

5 / 10

క్షణం, రంగస్థలం, ఖిలాడీ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అనసూయ భీష్మ పర్వం వంటి మలయాళ మూవీలో కూడా నటించింది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

క్షణం, రంగస్థలం, ఖిలాడీ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అనసూయ భీష్మ పర్వం వంటి మలయాళ మూవీలో కూడా నటించింది.

(Instagram/Anasuya Bharadwaj)

6 / 10

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అనసూయ న్యాయ నిర్ణేతగా ఉన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అనసూయ న్యాయ నిర్ణేతగా ఉన్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది.

(Instagram/Anasuya Bharadwaj)

7 / 10

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా పర్పుల్ కలర్ బ్లౌజ్, యెల్లో ఫ్రాక్‌లో దర్శనం ఇచ్చిన అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో చేసింది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా పర్పుల్ కలర్ బ్లౌజ్, యెల్లో ఫ్రాక్‌లో దర్శనం ఇచ్చిన అనసూయ భరద్వాజ్ గ్లామర్ షో చేసింది.

(Instagram/Anasuya Bharadwaj)

8 / 10

స్లీవ్‌లెస్ జాకెట్‌లో వివిధ రకాలుగా పోజులిస్తూ నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేసింది అనసూయ. ఇవాళ (జూన్ 22) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నెసెసిటీ (అవసరం) అంటూ అనసూయ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

స్లీవ్‌లెస్ జాకెట్‌లో వివిధ రకాలుగా పోజులిస్తూ నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేసింది అనసూయ. ఇవాళ (జూన్ 22) తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నెసెసిటీ (అవసరం) అంటూ అనసూయ గ్లామర్ ఫొటోలు షేర్ చేసింది.

(Instagram/Anasuya Bharadwaj)

9 / 10

హాట్ అందాలతో అదరగొట్టిన అనసూయ భరద్వాజ్ న్యూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

హాట్ అందాలతో అదరగొట్టిన అనసూయ భరద్వాజ్ న్యూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు.

(Instagram/Anasuya Bharadwaj)

10 / 10

'చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరికొంతమంది బ్యూటిఫుల్ అంటూ లవ్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.

(Instagram/Anasuya Bharadwaj) expand-icon View Photos in a new improved layout
Published on Jun 22, 2025 03:11 pm IST

'చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. మరికొంతమంది బ్యూటిఫుల్ అంటూ లవ్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.

(Instagram/Anasuya Bharadwaj)

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!