Anasuya: ప్రామిస్ ఈ ఇయర్ కూడా డిసప్పాయింట్ చేయనంటున్న అనసూయ.. బికినీ ఫొటో వైరల్
Anasuya: టాలీవుడ్ నటి అనసూయ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇయర్ కూడా డిసప్పాయింట్ చేయనంటూ ఆమె పోస్టు చేసిన పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
Published on: May 16, 2026 7:14 PM IST
1/5

Published on May 16, 2026 7:14 PM
బికినీలో అనసూయ రెచ్చిపోయింది. హాట్ ఫొటోలను ఆమె తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
(instagram-Anasuya Bharadwaj)2/5

Published on May 16, 2026 7:14 PM
తన బర్త్ డే సందర్భంగా ఈ పిక్స్ ను అనసూయ షేర్ చేసింది. పూల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
(instagram-Anasuya Bharadwaj)3/5

Published on May 16, 2026 7:14 PM
‘‘మరో ఏడాది ఓల్డర్, బోల్డర్, బహుశా కోల్డర్. మీ అందరి విషెస్, మంచి మాటలు చదివా. ఈ ప్రేమలో కరిగిపోయా. ఈ ఇయర్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని మాటిస్తున్నా’’ అని అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.
(instagram-Anasuya Bharadwaj)4/5

Published on May 16, 2026 7:14 PM
తన ఫ్యామిలీతో కలిసి అనసూయ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.
(instagram-Anasuya Bharadwaj)5/5

Published on May 16, 2026 7:14 PM
ఒకప్పుడు స్టార్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ.. ఇప్పుడు
సినిమాల్లో కీలక పాత్రలతో సత్తాచాటుతోంది.
(instagram-Anasuya Bharadwaj)
E-Paper

