కెన్యాను చుట్టేస్తున్న అనసూయ.. ఫ్యామిలీతో క‌లిసి ప్ర‌కృతి ఒడిలో వెకేష‌న్‌.. ఫొటోలు వైర‌ల్‌

యాంకర్ కమ్ నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి కెన్యాలో చక్కర్లు కొడుతోంది. అందమైన ప్ర‌కృతి ఒడిలో ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో ఎప్పటికప్పుడూ పోస్టు చేస్తోంది. ఈ వైరల్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Published on: Nov 17, 2025 12:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

అనసూయ కెన్యా ట్రిప్ లో చక్కర్లు కొట్టేస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
(instagram-Anasuya Bharadwaj)expand-iconView Photos in a new improved layout
Published on Nov 17, 2025 12:02 PM

(instagram-Anasuya Bharadwaj)

2/5

కెన్యాలోని వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అక్కడి పార్క్ లు, సరస్సులు చుట్టేస్తోంది.

3/5

భర్త భరద్వాజ్ తో పాటు ఇద్దరు కొడుకులతో కలిసి కెన్యా లో వెకేషన్ ను బాగా ఆస్వాదిస్తోంది అనసూయ.

4/5

కెన్యా ట్రిప్ ఫొటోలను ఎప్పటికప్పుడూ ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది అనసూయ. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

5/5

సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ సాగిపోతోంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయనిగా అదరగొట్టింది.

Related Photos