శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ భీమినేని.. బోల్డ్ ఫొటోస్ తో రచ్చ రచ్చ.. ఓ లుక్కేయండి

హాట్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణు ప్రియ భీమినేని మరోసారి బోల్డ్ ఫొటోలతో రెచ్చిపోయింది. శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ అక్కడి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Jun 28, 2025 3:44 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది విష్ణు ప్రియ. రీసెంట్ గా స్టార్ మాలోనే వచ్చిన కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లోనూ సందడి చేసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)expand-iconView Photos in a new improved layout
Published on Jun 28, 2025 3:44 PM

(instagram-Vishnupriyaa bhimeneni)

2/5

తెలుగులో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో మరింత ఫేమస్ అయింది. ఆమె డ్యాన్స్ వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.

3/5

శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోంది విష్ణు ప్రియ. అక్కడ ఇలా ఫొటోలకు హాట్ హాట్ ఫోజులిచ్చింది. సోల్ థెరపీ, శ్రీలంకను లవ్ చేస్తున్నా అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ.

4/5

విష్ణు ప్రియ లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. బోల్డ్ లుక్స్ తో ఈ ముద్దుగుమ్మ హీట్ పెంచేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

5/5

యాంకర్ విష్ణు ప్రియ మరోసారి బోల్డ్ ఫొటోస్ తో రెచ్చిపోయింది. ఎద అందాలు కనిపించేలా ఫ్యాన్స్ కోసం పరువాల ప్రదర్శనకు తెరతీసింది.

Related Photos