చీరలో ముద్దొస్తున్న రష్మి గౌతమ్.. ఇది సీజన్ చేసిన మాయాజాలమట..

యాంకర్ రష్మి గౌతమ్ చీరలో ముద్దొచ్చేలా కనిపిస్తోంది. బ్లూ కలర్ శారీలో ఆమె చేసిన లేటెస్ట ఫొటోషూట్ ను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. వీటిలో ఆమె చాలా స్టన్నింగా ఉంది.

Published on: May 26, 2025 8:59 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు.. చీరలోనూ ఆమె అందానికి ఫిదా కావాల్సిందే అనేలా ఈ ఫొటోలు ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on May 26, 2025 8:59 PM

2/7

ఇన్‌స్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న రష్మి.. ఈ ఫొటోలను షేర్ చేయగానే అవి వైరల్ అయ్యాయి.

3/7

ఈటీవీలో వచ్చే జబర్దస్త్ లో యాంకర్ గా పరిచయమై.. తర్వాత పలు సినిమాలు, సుధీర్ తో ప్రేమాయణంలాంటి వార్తలతో పాపులర్ అయింది.

4/7

యాంకర్ రష్మి గౌతమ్ టీవీ షోలలో తన గ్లామర్ తో అభిమానులను కట్టిపడేస్తుంది.

5/7

ఈ ఫొటోలపై నటి ఇంద్రజ కూడా కామెంట్ చేసింది. “నా అందమైన డార్లింగ్.. లోపల, వెలుపల కూడా ఎంతో దయ కలిగిన వ్యక్తి” అనే ఆమె కామెంట్ చేయడం విశేషం.

6/7

రష్మి తాజాగా బ్లూ కలర్ శారీలో ఫొటోలకు పోజులిచ్చింది. వీటిలో ఆమె ముద్దొచ్చేలా కనిపిస్తోంది.

7/7

నడుము అందాలను కూడా చూపిస్తూ యే మౌసమ్ కా జాదూ హై మిథ్వా అనే హమ్ ఆప్కే హై కౌన్ మూవీలోని పాపులర్ సాంగ్ పదాలనే క్యాప్షన్ గా ఉంచింది.

Related Photos