పసుపు రంగు చీరలో వర్షంలో నడుము ఒంపులు చూపిస్తున్న రష్మి.. జీపు టాప్‌పై కూర్చొని..

హాట్ యాంకర్ రష్మి గౌతమ్ వర్షంలో పసుపు రంగు చీరలో నడుము ఒంపులు చూపిస్తోంది. మాన్‌సూన్ సీజన్ ను తాను ఇలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది.

Published on: Jun 23, 2025 11:50 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వర్షంలో తనను తాను మైమరచిపోతూ రష్మి గౌతమ్ ఇచ్చిన హాట్ పోజులు ఇవి
expand-iconView Photos in a new improved layout
Published on Jun 23, 2025 11:50 AM

2/5

రష్మి గౌతమ్ ఈ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

3/5

పాటే అసలు కథేంటో చెప్పేస్తోంది అనే క్యాప్షన్ తో రష్మి ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

4/5

జీపు టాప్ పై నిలబడి రష్మి ఇలా కెమెరాకు పోజులిచ్చింది.

5/5

వర్షంలో ఓ సాంగ్ షూట్ సందర్భంగా ఆమె ఎల్లో కలర్ శారీలో ఈ ఫొటోషూట్ చేసినట్లు వీటిని చూస్తే తెలుస్తోంది.

Related Photos