యాక్టింగ్ చేస్తున్నా యాంకరింగ్ వదలను.. చీరలో క్యూట్ గా స్రవంతి చొక్కారపు.. ఫొటోలు వైరల్

సినిమాలు చేస్తున్నా సరే యాంకరింగ్ మాత్రం వదిలేదే లేదంటోంది యాంకర్ స్రవంతి చొక్కారపు. పసుపు కలర్ చీరలో క్యూట్ గా మెరిసిపోయింది ఈ భామ.

Published on: Jan 29, 2026 11:49 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సినిమాా ఈవెంట్లు, టీవీ షోలు, ప్రమోషన్లతో బిజీ అయిపోయింది యాంకర్ స్రవంతి చొక్కారపు. మరోవైపు సినిమాల్లోనూ యాక్టింగ్ చేసేస్తోంది.
(instagram-sravanthi_chokarapu)expand-iconView Photos in a new improved layout
Published on Jan 29, 2026 11:49 AM

(instagram-sravanthi_chokarapu)

2/5

హే భగవాన్ మూవీతో బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతోంది స్రవంతి చొక్కారపు. ఇందులో సుహాస్ హీరో. రీసెంట్ గా టీజర్ లాంఛ్ ఈవెంట్లో మెరిసింది స్రవంతి.

3/5

2009లో ఇండస్ట్రీలోోకి నటి కావాలనే ఆశతో వచ్చింది స్రవంతి చొక్కాారపు. ఇన్నాళ్లకు హే భగవాన్ సినిమాతో డెబ్యూ చేస్తోంది ఈ భామ.

4/5

పవన్ కల్యాణ్ డివోటీగా ఆయన్నే ఇన్ స్పిరేషన్ గా తీసుకుని, గివ్ అప్ ఇవ్వకుండా నిలబడ్డానని స్రవంతి తెలిపింది.

5/5

హే భగవాన్ టీజర్ లాంఛ్ ఈవెంట్లో అడిగిన ప్రశ్నకు స్రవంతి సమాధానాలు ఇచ్చింది. సినిమాల్లోకి వచ్చారు కదా యాంకరింగ్ మానేస్తారా? అనే ప్రశ్నకు.. ‘‘అయిదు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే యాంకరింగ్ కారణం. అది వదలను’’ అని స్రవంతి తెలిపింది.

Related Photos