ఈ యాంకర్ యమ హాట్ గురూ.. శ్రీముఖి అందాలు అదుర్స్.. ఈ వైరల్ ఫొటోలపై ఓ లుక్కేయండి

తెలుగులో ఇప్పుడు అత్యంత బిజీగా ఉన్న తెలుగు ఫీమేల్ యాంకర్ ఎవరూ అంటే అందరూ సుమ పేరు చెబుతారు. కానీ యాంకర్ శ్రీముఖి అందుకు ఏ మాత్రం తక్కువ కాదు. ఇటు షోలు, ఈవెంట్లతో అదరగొడుతోంది ఈ భామ. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్టు చేసింది.

Published on: Jun 29, 2025 4:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

రెడ్ కలర్ లో డీప్ నెక్ గౌన్ లో అందాలు ఆరబోసింది శ్రీముఖి. ఆమె లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి.
(instagram-sreemukhi)expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2025 4:03 PM

(instagram-sreemukhi)

2/5

తెలుగులో కొన్ని సినిమాల్లోనూ కనిపించింది శ్రీముఖి. జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చంద్రిక, నేను శైలజ, క్రేజీ అంకుల్స్, భోళా శంకర్ తదితర సినిమాల్లో నటించింది.

3/5

తెలుగులో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి స్టార్ మాలో ఆదివారం విత్ మా పరివారం షో చేస్తోంది. మొన్నటి వరకూ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2కు హోస్ట్ గా చేసింది. తెలుగు బిగ్ బాస్ లోనూ అలరించింది.

4/5

స్టన్నింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది శ్రీముఖి. ఓ వైపు టీవీ షోలు, మరోవైపు ఈవెంట్లతో బిజీగా ఉండే ఈ భామ.. మధ్యలో ఇలా ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలతో అలరిస్తుంటుంది.

5/5

ఇలా కైపిక్కించేలా చూస్తే కుర్రకారు తట్టుకునేనా! ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా పోస్టు చేసిన ఫొటోలో హాట్ నెస్ తో అలరిస్తోంది శ్రీముఖి.

Related Photos