Anchor Suma: 25 ఏళ్ల కెరీర్.. యాంకర్ సుమ ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత తీసుకుంటారో తెలిస్తే వామ్మో అనాల్సిందే!
Anchor Suma: ఏళ్లు గడుస్తున్నా, దశాబ్దాలు కరుగుతున్నా కూడా తనదైన చలాకీ యాంకరింగ్ తో కనకాల సుమ దూసుకెళ్తూనే ఉన్నారు. రీసెంట్ గానే ఆమె తన కెరీర్ లో 25 ఏళ్లను కంప్లీట్ చేసుకున్నారు. మరి టాప్ యాంకర్ సుమ ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?
Published on: Nov 28, 2026 6:57 PM IST
1/5

Published on Nov 28, 2026 6:57 PM
25 ఏళ్లుగా తన యాంకరింగ్ తో, హోస్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను యాంకర్ సుమ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. యాంకరింగ్ కు సరికొత్త అర్థం చెప్తూ దూసుకెళ్తున్నారు.
(instagram-Suma Kanakala)2/5

Published on Nov 28, 2026 6:57 PM
టీవీ షోల నుంచి మూవీ ప్రీ రిలీజ్ ల వరకూ సుమ ఉంటే ప్రొగ్రామ్ హిట్ అనే అభిప్రాయంగా బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న యాంకర్ ఆమెనే అని చెప్పడంలో సందేహమే లేదు.
(instagram-Suma Kanakala)3/5

Published on Nov 28, 2026 6:57 PM
మూవీ ప్రీ రిలీజ్ ల కోసం యాంకర్ సుమ కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. సినిమాల రేంజ్ ను బట్టి ఆమె తీసుకునే ఫీజు ఆధారపడి ఉంటుంది.
(instagram-Suma Kanakala)4/5

Published on Nov 28, 2026 6:57 PM
ఒక్కో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు తీసుకుంటారని సమాచారం. పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లకు అయితే ఏకంగా రూ.7 లక్షల వరకూ తీసుకుంటారని టాక్.
(instagram-Suma Kanakala)5/5

Published on Nov 28, 2026 6:57 PM
మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేయాలంటే దానికి అదనంగా సుమ ఛార్జ్ చేస్తారని తెలిసింది.
(instagram-Suma Kanakala)
E-Paper
