అల్లు బ్రదర్స్‌తో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్‌-త‌మ్ముడితో అయితే ముద్దుల అరాచ‌కం-19 ఏళ్ల‌కే డెబ్యూ-ఈ భామ ఎవ‌రో తెలుసా?

Published on Oct 24, 2025 12:18 pm IST

ఈ భామ 19 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అల్లు బ్రదర్స్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో సినిమాల్లో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఆమెనే. శిరీష్ తో మూవీలో అయితే రొమాన్స్ డోస్ పెంచేసింది. మరి ఈ హాట్ బ్యూటీ ఎవరో చూసేయండి.

1 / 5

ఇండస్ట్రీలో అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో సినిమాల్లో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ గా కొనసాగుతోంది అను ఇమ్మాన్యుయేల్. సోషల్ మీడియాలో హాట్ పోజులతో అలరిస్తోంది ఈ భామ.
(instagram-Anu Emmanuel) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 12:18 pm IST

ఇండస్ట్రీలో అల్లు అర్జున్, అల్లు శిరీష్ తో సినిమాల్లో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ గా కొనసాగుతోంది అను ఇమ్మాన్యుయేల్. సోషల్ మీడియాలో హాట్ పోజులతో అలరిస్తోంది ఈ భామ.

(instagram-Anu Emmanuel)

2 / 5

19 ఏళ్లకే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది అను. 2016లో యాక్షన్ హీరో బిజు అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.
(instagram-Anu Emmanuel) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 12:18 pm IST

19 ఏళ్లకే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది అను. 2016లో యాక్షన్ హీరో బిజు అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.

(instagram-Anu Emmanuel)

3 / 5

2016లోనే తెలుగులో నాని సినిమా మజ్నుతో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో డెబ్యూ చేసింది.
(instagram-Anu Emmanuel) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 12:18 pm IST

2016లోనే తెలుగులో నాని సినిమా మజ్నుతో అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో డెబ్యూ చేసింది.

(instagram-Anu Emmanuel)

4 / 5

తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సీజన్, అజ్ణాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం, రావణాసుర సినిమాలు చేసింది అను.
(instagram-Anu Emmanuel) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 12:18 pm IST

తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సీజన్, అజ్ణాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం, రావణాసుర సినిమాలు చేసింది అను.

(instagram-Anu Emmanuel)

5 / 5

అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ సినిమాలో యాక్ట్ చేసింది అను ఇమ్మాన్యుయేల్. తమ్ముడు అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షశివో మూవీలో రొమాన్స్ తో రెచ్చిపోయింది.
(instagram-Anu Emmanuel) expand-icon View Photos in a new improved layout
Published on Oct 24, 2025 12:18 pm IST

అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ సినిమాలో యాక్ట్ చేసింది అను ఇమ్మాన్యుయేల్. తమ్ముడు అల్లు శిరీష్ తో ఊర్వశివో రాక్షశివో మూవీలో రొమాన్స్ తో రెచ్చిపోయింది.

(instagram-Anu Emmanuel)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!