2025లో 7 సినిమాలు.. రికార్డు బ్రేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? చీరకట్టులో సోయగాలు

ఇప్పుడున్న పోటీ కారణంగా ఏ హీరోయిన్ అయిన ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేయడమే కష్టంగా మారింది. కానీ ఈ హీరోయిన్ ఏకంగా 2025లో ఏడు సినిమాలు చేసింది. ఇందులో ఇప్పటికే ఆరు రిలీజ్ అయ్యాయి. మరో మూవీ రిలీజ్ కానుంది. హిస్టరీ క్రియేట్ చేసిన ఈ భామ ఎవరో చూసేయండి.

Published on: Nov 28, 2025 6:10 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఒకే ఏడాదిలో 7 సినిమాలు రిలీజ్ చేయడమంటే మాటలా? కానీ ఈ హీరోయిన్ ఆ ఘనత అందుకుంది. ఈ తరంలో అద్భుతమైన రికార్డు ఖాతాలో వేసుకుంది.
(instagram-Anupama Parameswaran)expand-iconView Photos in a new improved layout
Published on Nov 28, 2025 6:10 PM

(instagram-Anupama Parameswaran)

2/5

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. రింగుల జుట్టు చిన్నది అనుపమ పరమేశ్వరన్. 2025లో అనుపమ నటించిన ఆరు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

3/5

2025లో అనుపమ హీరోయిన్ గా నటించిన డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జేెఎస్కే: జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

4/5

ఈ ఏడాది అనుపమ ఏడో సినిమా లాక్ డౌన్ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇలా 2025లో అనుపమ హీరోయిన్ గా చేసిన ఏడు సినిమాలు థియేటర్లోకి వచ్చినట్లవుతుంది.

5/5

ఈ జనరేషన్ హీరోయిన్లలో ఒకే ఏడాది ఏడు సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక సౌత్ ఇండియా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ రికార్డు నమోదు చేసింది.

Related Photos