ఏపీ, తెలంగాణ వెదర్ అప్‌డేట్.. రాగల రోజుల్లో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల్లో వాతావరణం మారనుంది. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.

Published on: Oct 13, 2026 6:43 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

13-10-2026న కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ (గరిష్ఠంగా 50 కి.మీ) వేగంతో బలమైన గాలులు వీస్తాయి. 14వ తేదీన ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 13, 2026 6:43 PM

2/5

15-10-2026న కోస్తాంధ్ర, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాయలసీమతో సహా ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ (గరిష్ఠంగా 60 కి.మీ) వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.  అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 40-50 కి.మీ (గరిష్ఠంగా 60 కి.మీ) వరకు ఉండవచ్చు.

3/5

ఇక తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 16 వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ) కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

4/5

అక్టోబర్ 16 నుంచి 17 వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లితో పాటు పైన పేర్కొన్న ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

5/5

అక్టోబర్ 17 నుంచి 18 మధ్యలో కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చాలా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయి.   18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Photos