ఏపీ డీఎస్సీ కోసం చూస్తున్నారా...? ఈసారి మార్పులు ఉండే ఛాన్స్..! తెరపైకి ఆ 2 పరీక్షలు....?

By , Andhrapradesh
Published on Oct 17, 2025 07:24 pm IST

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటన చేసింది. అయితే డీఎస్సీ పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చే విషయాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 7

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటన చేసింది. ఇందుకోసం విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు షురూ చేసింది.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

ఏపీలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటన చేసింది. ఇందుకోసం విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు షురూ చేసింది.

2 / 7

నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పరీక్ష పూర్తి కాగానే జనవరి 2026లో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి... మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పరీక్ష పూర్తి కాగానే జనవరి 2026లో డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి... మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు.

3 / 7

డీఎస్సీ నోటిఫికేషన్ ఇవనున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చే విషయాన్ని ఏపీ విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇంగ్లీష్ ఫ్రొఫిషియెన్సీ టెస్టుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టులు కూడా నిర్వహించాలని యోచిస్తోంది.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

డీఎస్సీ నోటిఫికేషన్ ఇవనున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు తీసుకువచ్చే విషయాన్ని ఏపీ విద్యాశాఖ పరిశీలిస్తోంది. ఇంగ్లీష్ ఫ్రొఫిషియెన్సీ టెస్టుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టులు కూడా నిర్వహించాలని యోచిస్తోంది.

4 / 7

కొద్ది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్ అయ్యే టీచర్లకు కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

కొద్ది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిక్రూట్ అయ్యే టీచర్లకు కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది.

5 / 7

డీఎస్సీలో భాగంగా ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. తద్వారా పిల్లలకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం బోధనలో ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా... పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అందించవచ్చని విద్యాశాఖ లెక్కలు వేస్తోంది.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

డీఎస్సీలో భాగంగా ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతోపాటు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. తద్వారా పిల్లలకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం బోధనలో ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా... పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అందించవచ్చని విద్యాశాఖ లెక్కలు వేస్తోంది.

6 / 7

రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్ల(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. డీఎస్సీలో అయితే లేదు. అయితే ఈ నిర్ణయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్ల(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తున్నారు. డీఎస్సీలో అయితే లేదు. అయితే ఈ నిర్ణయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

7 / 7

. ప్రస్తుతానికి విద్యాశాఖ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ రెండు పరీక్షలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.... టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు ఈ పరీక్షల్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది.

expand-icon View Photos in a new improved layout
Published on Oct 17, 2025 07:24 pm IST

. ప్రస్తుతానికి విద్యాశాఖ ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. ఒకవేళ ఈ రెండు పరీక్షలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.... టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులు ఈ పరీక్షల్లో కూడా పాస్ కావాల్సి ఉంటుంది.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!