తల్లికి వందనం స్కీమ్ పై కీలక అప్డేట్ - కొత్త జాబితా సిద్ధం..! ఈసారి ఎంతమందికంటే..?

AP Government Thalliki Vandanam Scheme : ఏపీలో తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదుల పరిష్కారం తర్వాత కొత్తగా ఎంపిక చేసిన వారితో కలిపి లబ్ధిదారుల సంఖ్య 3.29 లక్షలకు చేరింది.

Published on: Oct 11, 2026 6:50 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా పథకం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సాంకేతిక కారణాలు, ఇతర సమస్యల వల్ల ఆర్థిక సాయం అందుకోలేకపోయిన అర్హులైన వారికి కూడా ఈ దఫాలో ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

expand-iconView Photos in a new improved layout
Published on Oct 11, 2026 6:50 AM

2/6

అర్హులైన లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించిన అనంతరం…. విద్యాశాఖ అధికారులు రెండో విడత కింద కొత్తగా 3,29,201 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా ఖరారు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

3/6

రెండో విడతలో భాగంగా మొత్తం 2,93,173 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,208.69 కోట్ల నిధులను జమ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా 58,601 మందిని ఈ పథకం పరిధిలోకి తీసుకురావడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 68,05,791కి చేరింది. ఈ పథకం ద్వారా ఏటా రూ.10,208 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.

4/6

ఈ పథకం కింద అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ నిధుల (స్కూల్ మేనేజ్‌మెంట్ ఫండ్) కోసం రూ. 2,000 మినహాయించుకుని, మిగిలిన రూ. 13,000 నిధులను నేరుగా లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో వేస్తారు. అతిత్వరలోనే ఈ డబ్బులు జమకానున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా అనుసంధానం సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5/6

పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులువుతారు. కుటుంబం చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డు కలిగి ఉండాలి.

కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 మించకూడదు. టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహా ఇతర సొంత నాలుగు చక్రాల వాహనాలు (ఫోర్ వీలర్స్) ఉండకూడదు.

6/6

ఇంటి గృహ విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లలోపే ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులకు మించి నివాస స్థలం లేదా భవనం ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) చెల్లించే కుటుంబాల వారు ఈ పథకానికి అనర్హులు.

Related Photos