AP Inter Results 2026 : ఈ నెలలోనే ఏపీ ఇంటర్ ఫలితాలు - తాజా అప్డేట్ ఇదే..!

AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రాసెస్ ఈనెల 9వ తేదీతో పూర్తి కానుంది. అయితే ఈసారి ఫలితాలు ఏప్రిల్ 15వ తేదీ తర్వాత విడుదలకానున్నాయి.

Published on: Apr 5, 2026 9:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా ఏప్రిల్ 9వ తేదీతో పూర్తి కానుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 5, 2026 9:30 AM

2/6

స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్, ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి.

3/6

ఏపీ ఇంటర్మీడియట్‌ స్పాట్ ఏప్రిల్ 9వ తేదీన ముగుస్తుంది. తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

4/6

పైన పేర్కొన్న వివరాల ప్రకారం…. ఈసారి ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో రావొచ్చు. 15వ తేదీ తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

5/6

ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

6/6

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి. రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది. ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి. మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related Photos