ఏపీ వైద్యారోగ్యశాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - ఇవిగో వివరాలు

By , Andhrapradesh
Published on Nov 16, 2025 10:32 am IST

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 17 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి.

1 / 5

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:32 am IST

ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

2 / 5

ఈ నోటిఫికేషన్ లో భాగంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్లు - 8 పోస్టులు) ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:32 am IST

ఈ నోటిఫికేషన్ లో భాగంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ (మేనేజర్లు - 8 పోస్టులు) ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

3 / 5

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైనఅభ్యర్థులు 30-11-2025 రాత్రి 11:59 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:32 am IST

ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హులైనఅభ్యర్థులు 30-11-2025 రాత్రి 11:59 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

4 / 5

అర్హతలు, దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ లో చూడొచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:32 am IST

అర్హతలు, దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను https://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ లో చూడొచ్చు.

5 / 5

అభ్యర్థులు https://hmfw.ap.gov.in లేదా https://ayush.ap.gov.in వెబ్ సైట్ ను కూడా సంప్రదించవచ్చు.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 16, 2025 10:32 am IST

అభ్యర్థులు https://hmfw.ap.gov.in లేదా https://ayush.ap.gov.in వెబ్ సైట్ ను కూడా సంప్రదించవచ్చు.

• మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!