రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ తప్పనిసరి, మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

Updated on: May 11, 2025 9:11 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఏడాదిలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుందని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 95 శాతం ఈకేవైసీ పూర్తి చేశామన్నారు.
expand-iconView Photos in a new improved layout
Updated on May 11, 2025 9:11 PM

2/6

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, ఈకేవైసీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగా అందిస్తామని తెలిపారు.

3/6

ఈ నెల 15 నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ సేవలు అందుబాటులోకి తేస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.

4/6

పెళ్లి కాకుండా 50 ఏళ్లు దాటి, ఒంటరిగా ఉన్నవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా తొలిసారిగా రేషన్‌ కార్డులు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.

5/6

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 72,500 మంది స్మార్ట్‌ కార్డులు పొందారన్నారు.

6/6

గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

Related Photos