చిత్తూరు జిల్లాలో 56 ఉద్యోగ ఖాళీలు - అప్లికేషన్ తేదీలు, ముఖ్య వివరాలు

చిత్తూరులోని డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌(DMHO) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.

Published on: Oct 20, 2025 5:37 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

చిత్తూరులోని  డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీస్‌(DMHO) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.  మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 20, 2025 5:37 PM

2/5

మొత్తం 56 పోస్టులు ఉండగా.. ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ ఖాళీలు 20 ఉన్నాయి. ఇక

మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు 13 ఉండగా…లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌ ఖాళీలు 8 ఉన్నాయి. మిగతా విభాగాల్లో పలు ఖాళాీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అర్హతలను నిర్ణయించారు. టెన్త్, డిగ్రీ, ఎంబీబీఎస్‌, సీఏ, Mcom లేదా ఎంబీఏలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని  చేసిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

3/5

అర్హత కలిగిన అభ్యర్థులు https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 550గా ఉంది.

4/5

అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22, 2025లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. నవంబర్ 7వ తేీదన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదలవుతుంది. నవంబర్ 15వ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. నవంబర్ 20వ తేదీన అపాయింట్ మెంట్ లెటర్లను అందజేస్తారు.

5/5

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను “District Medical & Health Officer, Chittoor” చిరునామాకు పంపించాలి.

Related Photos