తెలంగాణ కొత్త వైన్స్ టెండర్ల అప్డేట్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ, 'డ్రా' ఏ రోజంటే..?

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(శనివారం) ముగియనుంది. శుక్రవారం ఒక్క రోజే 25 వేలు రాగా… మొత్తం సంఖ్య 50 వేలు దాటింది.

Published on: Oct 18, 2025 11:05 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(శనివారం) ముగియనుంది. శుక్రవారం ఒక్క రోజే 25 వేలు రాగా… మొత్తం సంఖ్య 50 వేలు దాటింది.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 18, 2025 11:05 AM

2/6

సెప్టెంబర్ 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. అయితే అనుకున్నంతగా స్పందన లేకపోవటంతో… ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

3/6

గడువు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం నాటికి సుమారు 25 వేల దరఖాస్తులు దాఖలు మాత్రమే వచ్చాయి. అంతే ఒక్క శుక్రవారం(అక్టోబర్ 18, 2025) 25 వేలకుపైగా దరఖాస్తులొచ్చాయి. దీంతో మొత్తం అప్లికేషన్ల సంఖ్య 50 వేలు దాటినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.

4/6

ఇవాళ్టితో గడువు ముగుస్తుండటంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని  ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గత ఏడాది మద్యం దుకాణాల కోసం ఏకంగా 1.31 లక్షల దరఖాస్తులు రాగా… ఈసారి అనుకున్నంత స్థాయిలో మాత్రం స్పందన రాలేదని తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు(రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు) పెంపు నిర్ణయంపై దరఖాస్తులపై పడినట్లు తెలుస్తోంది.

5/6

దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత…. అక్టోబర్‌ 23న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని అక్టోబర్ 23 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు అక్టోబర్ 24వ తేదీతో పూర్తవుతుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని 6 విడతలుగా చెల్లించుకోవచ్చు.

6/6

కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితి ఉంటుంది. డ్రా పద్ధతిలో ఎంపికైన వారు… డిసెంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు గత నెల 25వ తేదీనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది. కొత్త మద్యం దుకాణాలకు 6 శ్లాబుల కింద లైసెన్స్‌ ఫీజు నిర్ణయంచారు.

Related Photos