నాజూకు కాలేజీ పాపలా మారిపోయిన సీనియర్ నటి.. 44 ఏళ్లంటే నమ్ముతారా? వయసు కాదు సొగసు పెరుగుతుందా? 1997లో ఫస్ట్ మూవీ

అప్పుడెప్పుడో 1997లో సినిమాల్లో అడుగుపెట్టింది ఆ నటి. ఆమెకు ఇప్పుడు 44 ఏళ్లు. కానీ కింది ఫొటోలు చూస్తే మాత్రం ఎవరీ కాలేజీ పాప అంటారు. అందరికీ వయసు పెరిగితే ఆమెకు మాత్రం సొగసు పెరుగుతోంది. నాజూకు అందంతో ఫిదా చేస్తోంది.

Published on: Jul 21, 2025 12:44 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పార్టిసిపేట్ చేసింది ప్రియ. ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న కుకూ విత్ జాతి రత్నాలు షోలో చేస్తోంది ప్రియ.
(instagram-priyaartist)expand-iconView Photos in a new improved layout
Published on Jul 21, 2025 12:44 PM

(instagram-priyaartist)

2/5

ఈ ఫొటోలు చూస్తుంటే ప్రియాకు 44 ఏళ్లు అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ అదే నిజం. 1981లో ఏపీలోని బాపట్లలో పుట్టింది ప్రియ.

3/5

ఈ కాలేజీ పాప ఎవరూ అనుకుంటున్నారా? కాస్త జాగ్రత్తగా పరిశీలించండి చూడండి. హో.. ప్రియ కదా! అవును.. సీనియర్ ఆర్టిస్ట్ ప్రియానే ఆమె. వయసు మీద పడుతున్నా సొగసులో మాత్రం తగ్గేదేలేదంటోంది.

4/5

సీరియల్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది ప్రియ. ఈటీవీ, మా టీవీ, దూరదర్శన్, జీ టీవీ, సన్ టీవీ లో సీరియల్స్ లో యాక్ట్ చేసింది.

5/5

1997లో చిరంజీవి మూవీ మాస్టర్ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసింది ప్రియ. ఆమె 60కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, అమితాబ్ బచ్చన్ సినిమాల్లో యాక్ట్ చేసింది ప్రియ.

Related Photos