Ashu Reddy: బోల్డ్‌గా ఉండాలంటున్న అషు రెడ్డి.. అందాల అరాచకం.. హాట్ ఫొటోలు వైరల్
Ashu Reddy: బోల్డ్ గా ఉండాలంటోంది యాంకర్, నటి అషు రెడ్డి. ఈ బ్యూటీ తాజాగా హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అషు రెడ్డి హాట్ పోజులు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
Published on: Jun 10, 2026 12:23 PM IST
1/5

Published on Jun 10, 2026 12:23 PM
యాంకర్, నటి అషు రెడ్డిని చూశారా? హాట్ షోతో ఈ బ్యూటీ రెచ్చిపోయింది.
(instagram-Ashu Reddy❤️)2/5

Published on Jun 10, 2026 12:23 PM
ఎల్లో కలర్ డీప్ నెక్ టాప్ లో అషు రెడ్డి బోల్డ్ పోజులిచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Ashu Reddy❤️)3/5

Published on Jun 10, 2026 12:23 PM
‘‘షీ ఈజ్ బ్యాక్’’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను అషు తన ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-Ashu Reddy❤️)4/5

Published on Jun 10, 2026 12:23 PM
హార్ట్, ఫైర్, లవ్ ఎమోజీలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ గ్లామర్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
(instagram-Ashu Reddy❤️)5/5

Published on Jun 10, 2026 12:23 PM
అషు రెడ్డిపై ఇటీవల చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని డబ్బులు ఖర్చుపెట్టించి మోసం చేసిందని ఓ ఎన్నారై యువకుడు కంప్లైంట్ చేశాడు. ఈ కేసు కొనసాగుతోంది.
(instagram-Ashu Reddy❤️)
E-Paper

