బోల్డ్ బీభత్సం.. హాట్ పోజులతో రెచ్చిపోయిన అషు రెడ్డి.. జడ్జ్ మీ అంటూ రెచ్చగొడుతున్న భామ

హాట్ యాంకర్, నటి అషు రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. బోల్డ్ షోతో, అందాల బీభత్సంతో చెలరేగిపోయింది. ఇన్ స్టాలో హాట్ పోజులతో వైరల్ గా మారింది.

Published on: Dec 1, 2025 1:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

అషు రెడ్డిని చూశారా? హాట్ పోజులతో ఎలా రెచ్చిపోయిందో! ఇవాళ (డిసెంబర్ 1) ఈ బోల్డ్ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది ఈ భామ.
(instagram-Ashu Reddy)expand-iconView Photos in a new improved layout
Published on Dec 1, 2025 1:00 PM

(instagram-Ashu Reddy)

2/6

సన్ లైట్ వెలుతురులో తన అందాలను ప్రదర్శించేసింది అషు రెడ్డి. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/6

‘ఒకే, ఇక స్టార్ట్ చేయండి. నన్ను జడ్జ్ చేయండి’’ అనే క్యాప్షన్ తో ఈ హాట్ పిక్స్ ను షేర్ చేసింది అషు రెడ్డి.

4/6

అషు బోల్డ్ పిక్స్ ఇన్ స్టంట్ వైరల్ గా మారాయి. వీటికి ఫ్యాన్స్ ఫైర్, హాట్, లవ్ అంటూ ఎమోజీలు, కామెంట్లు పెడుతున్నారు. మరో యాంకర్ స్రవంతి కూడా ఈ పిక్స్ ను లైక్ చేసింది.

5/6

బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది అషు రెడ్డి. బిగ్ బాస్ 3 తెలుగు, బిగ్ బాస్ ఓటీటీలో ఆమె పార్టిసిపేట్ చేసింది.

6/6

ప్రస్తుతం టీవీ షోలు, మూవీ ఈవెంట్లకు యాంకర్ గా చేస్తోంది అషు రెడ్డి. ఈటీవీలో వస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లో తన అందంతో అలరిస్తోంది అషు.

Related Photos