113 కి.మీ రేంజ్​ ఇచ్చే Bajaj Chetak C25 కొనాలా? వద్దా? ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ప్లస్​లు, మైనస్​లు..

Published on Jan 19, 2026 12:21 pm IST

బజాజ్​ ఆటో నుంచి వచ్చిన చేతక్​ సీ25 ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఈ నేపథ్యంలో హెచ్​టీ టీమ్​ ఈ ఈ-స్కూటర్​ని టెస్ట్​ డ్రైవ్​ చేసింది. మరి సిటీ డ్రైవ్​ కోసం దీనిని కొనొచ్చా? ఈ చేతక్​ సీ25 ప్లస్​లు ఏంటి? మైనస్​లు ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 2.5 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ మోటార్ 2.95 బీహెచ్​పీ పీక్​ పవర్‌ను జనరేట్​ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 55 కేఎంపీహెచ్​.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 19, 2026 12:21 pm IST

బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 2.5 కేడబ్ల్యూహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ మోటార్ 2.95 బీహెచ్​పీ పీక్​ పవర్‌ను జనరేట్​ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 55 కేఎంపీహెచ్​.

2 / 5

చేతక్​ లైనప్​లో అత్యంత చౌకైన మోడల్ ఈ సీ25. రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తోంది ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా చేతక్​ సీ25ని మరింత కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. సిగ్నేచర్ ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, కొత్తగా డిజైన్ చేసిన ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్, స్లీకర్ టెయిల్ లైట్ వంటి ఫీచర్లు దీనికి మంచి లుక్‌ను ఇస్తాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 19, 2026 12:21 pm IST

చేతక్​ లైనప్​లో అత్యంత చౌకైన మోడల్ ఈ సీ25. రూ. 91,399 (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తోంది ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా చేతక్​ సీ25ని మరింత కాంపాక్ట్‌గా, స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. సిగ్నేచర్ ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, కొత్తగా డిజైన్ చేసిన ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్, స్లీకర్ టెయిల్ లైట్ వంటి ఫీచర్లు దీనికి మంచి లుక్‌ను ఇస్తాయి.

3 / 5

చేతక్​ సీ25 ప్లస్​లు- నగరాల్లో వినియోగం కోసమే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తయారు చేసినట్టు స్పష్టమవుతోంది. దీని బరువు చాలా తక్కువ (107కేజీలు). మలుపుల్లో స్కూటర్​ని సులభంగా తిప్పవచ్చు. సస్పెషన్ వర్క్​ కూడా స్మూత్​గా జరిగిపోతుంది. రియల్​ వరల్డ్​ రేంజ్​ 95 కి.మీగానే ఉన్నప్పటికీ, అది సిటీ డ్రైవ్​కి సరిపోతుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 19, 2026 12:21 pm IST

చేతక్​ సీ25 ప్లస్​లు- నగరాల్లో వినియోగం కోసమే ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని తయారు చేసినట్టు స్పష్టమవుతోంది. దీని బరువు చాలా తక్కువ (107కేజీలు). మలుపుల్లో స్కూటర్​ని సులభంగా తిప్పవచ్చు. సస్పెషన్ వర్క్​ కూడా స్మూత్​గా జరిగిపోతుంది. రియల్​ వరల్డ్​ రేంజ్​ 95 కి.మీగానే ఉన్నప్పటికీ, అది సిటీ డ్రైవ్​కి సరిపోతుంది.

4 / 5

చేతక్​ సీ25 ప్లస్​లు- ఇందులోని కలర్​ ఎల్​ఈడీ డిస్​ప్లే క్లియర్​గా ఉంది. డిస్​ప్లే బాగా కనిపిస్తోంది. బేసిక్​ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించడంతో కస్టమర్ల కంఫర్ట్​ పెరుగుతుంది. 170ఎంఎం గ్రౌండ్​ క్లియరెన్స్​ లభించడంతో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ నడిపేడప్పుడు​ స్పీడ్​ బేకర్ల టెన్షన్​ ఉండదు. 25 లీటర్ల అండర్​ సీట్​ స్టోరేజ్ ఉండటం​తో అనేక వస్తువులు సులభంగా పెట్టుకోవచ్చు. రూ. 1లక్ష ధరలోపు లభించడం కీలక విషయం.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 19, 2026 12:21 pm IST

చేతక్​ సీ25 ప్లస్​లు- ఇందులోని కలర్​ ఎల్​ఈడీ డిస్​ప్లే క్లియర్​గా ఉంది. డిస్​ప్లే బాగా కనిపిస్తోంది. బేసిక్​ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించడంతో కస్టమర్ల కంఫర్ట్​ పెరుగుతుంది. 170ఎంఎం గ్రౌండ్​ క్లియరెన్స్​ లభించడంతో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ నడిపేడప్పుడు​ స్పీడ్​ బేకర్ల టెన్షన్​ ఉండదు. 25 లీటర్ల అండర్​ సీట్​ స్టోరేజ్ ఉండటం​తో అనేక వస్తువులు సులభంగా పెట్టుకోవచ్చు. రూ. 1లక్ష ధరలోపు లభించడం కీలక విషయం.

5 / 5

చేతక్​ సీ25 మైనస్​లు- స్పీడ్​ 55 కేఎంపీహెచ్​కే పరిమితం చేయడం ఖాళీ రోడ్ల మీద కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్టాండర్డ్​గా లభిస్తున్న ఫీచర్లు చాలా తక్కువగా ఉన్నాయి. హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ వంటి ఇతర ఫీచర్ల కోసం ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jan 19, 2026 12:21 pm IST

చేతక్​ సీ25 మైనస్​లు- స్పీడ్​ 55 కేఎంపీహెచ్​కే పరిమితం చేయడం ఖాళీ రోడ్ల మీద కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో స్టాండర్డ్​గా లభిస్తున్న ఫీచర్లు చాలా తక్కువగా ఉన్నాయి. హిల్​ హోల్డ్​ అసిస్ట్​, ఎమర్జెన్సీ స్టాప్​ సిగ్నల్​ వంటి ఇతర ఫీచర్ల కోసం ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!