శ్రావణ మాసం ప్రారంభానికి ముందు పూజగది నుండి ఈ 5 వస్తువులను తొలగించండి

Published on Jul 07, 2025 09:36 pm IST

కొన్ని విషయాలు శివుడికి కోపాన్ని తెప్పిస్తాయి. వాటిని పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. శ్రావణ మాసం కంటే ముందు ఈ వస్తువులను ఇంట్లోని పూజగది నుండి తొలగించాలి.

1 / 7

శ్రావణ మాసానికి ముందు ఈ 5 వస్తువులను పూజ గది నుండి తొలగించండి. శివుడికి అంకితమైన శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది జూలై 11, 2025న పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. శివుడి కోసం పూర్తి భక్తిశ్రద్ధలతో సోమవారాలు ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసం ఉపవాసానికి ముందు ఇంటి పూజగదిని శుభ్రపరుచుకోవాలి. ఈ వస్తువులను తొలగించాలి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

శ్రావణ మాసానికి ముందు ఈ 5 వస్తువులను పూజ గది నుండి తొలగించండి. శివుడికి అంకితమైన శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది జూలై 11, 2025న పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. శివుడి కోసం పూర్తి భక్తిశ్రద్ధలతో సోమవారాలు ఉపవాసం ఉంటారు. శ్రావణ మాసం ఉపవాసానికి ముందు ఇంటి పూజగదిని శుభ్రపరుచుకోవాలి. ఈ వస్తువులను తొలగించాలి.

2 / 7

పూజగదిలో ఏదైనా దేవత విగ్రహం లేదా ఫోటో పగిలిపోయినా, చిరిగిపోయినా వెంటనే తొలగించాలి. పగిలిన లేదా చిరిగిన విగ్రహాలను పూజగదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

పూజగదిలో ఏదైనా దేవత విగ్రహం లేదా ఫోటో పగిలిపోయినా, చిరిగిపోయినా వెంటనే తొలగించాలి. పగిలిన లేదా చిరిగిన విగ్రహాలను పూజగదిలో ఉంచడం అశుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది.

3 / 7

పూజగదిలో దేవుడికి సమర్పించిన పువ్వులు పాడైపోతే వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేయండి. పూజగదిలో పాత పువ్వులను ఉంచడం శుభప్రదంగా పరిగణించరు. ఇది ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

పూజగదిలో దేవుడికి సమర్పించిన పువ్వులు పాడైపోతే వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేయండి. పూజగదిలో పాత పువ్వులను ఉంచడం శుభప్రదంగా పరిగణించరు. ఇది ప్రతికూల శక్తిని ప్రసారం చేస్తుంది.

4 / 7

పూజగదిలో వెలిగించిన దీపం నూనె, సగం కాల్చిన దూది లేదా పాత దీపాన్ని కూడా బయటకు పడేయాలి. ఇలా చేయకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

పూజగదిలో వెలిగించిన దీపం నూనె, సగం కాల్చిన దూది లేదా పాత దీపాన్ని కూడా బయటకు పడేయాలి. ఇలా చేయకపోతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.

5 / 7

పూజ తర్వాత ధూపం, కాలిన బూడిద పూజగదిలో పేరుకుపోయినట్లయితే, వెంటనే శుభ్రం చేయండి. ఇది ప్రార్థనా స్థలం శక్తిని బలహీనపరుస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

పూజ తర్వాత ధూపం, కాలిన బూడిద పూజగదిలో పేరుకుపోయినట్లయితే, వెంటనే శుభ్రం చేయండి. ఇది ప్రార్థనా స్థలం శక్తిని బలహీనపరుస్తుంది.

6 / 7

మీ ఇంటి పూజాగదిలో ఏదైనా మురికి వస్త్రం, పాడైన వస్తువులను ఉంచినట్లయితే వెంటనే తీసేయండి. ఇవన్నీ ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయి. వీటిని వెంటనే పూజగది నుంచి తొలగించి కొత్త శుభ్రమైన వస్త్రాలు తీసుకురావాలి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

మీ ఇంటి పూజాగదిలో ఏదైనా మురికి వస్త్రం, పాడైన వస్తువులను ఉంచినట్లయితే వెంటనే తీసేయండి. ఇవన్నీ ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తాయి. వీటిని వెంటనే పూజగది నుంచి తొలగించి కొత్త శుభ్రమైన వస్త్రాలు తీసుకురావాలి.

7 / 7

శ్రావణ మాసం ముందు పూజగదిలో ఉంచిన పొడి దండలు, పగిలిన గంటలు, ఖాళీ పెట్టెలు వంటి అనవసరమైన వస్తువులను తీసేయాలి. శ్రావణ మాసం రాకముందే ఈ అనవసర వస్తువులన్నింటినీ తొలగించండి. ఇవన్నీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jul 07, 2025 09:36 pm IST

శ్రావణ మాసం ముందు పూజగదిలో ఉంచిన పొడి దండలు, పగిలిన గంటలు, ఖాళీ పెట్టెలు వంటి అనవసరమైన వస్తువులను తీసేయాలి. శ్రావణ మాసం రాకముందే ఈ అనవసర వస్తువులన్నింటినీ తొలగించండి. ఇవన్నీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!