Bellamkonda Srinivas Wedding: బెల్లం గారి పెళ్లాం.. ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. తిరుమల వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Bellamkonda Srinivas Wedding: బెల్లం గారి పెళ్లాం అంటూ తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. తిరుమలలో ఈ టాలీవుడ్ హీరో వెడ్డింగ్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published on: Apr 30, 2026 4:00 PM IST
1/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి తిరుమలలో ఘనంగా జరిగింది.
2/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: అతడు కావ్య అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లూ వేశాడు.
3/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: తిరుమలలో సన్నిహితుల సమక్షంలో జరిగిన వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను బెల్లంకొండ షేర్ చేశాడు. బెల్లం గారి పెళ్లాం అంటూ సరదాగా ఓ క్యాప్షన్ తో తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేయడం విశేషం.
4/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ లో తన పెళ్లి విందు ఏర్పాటు చేశాడు.
5/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: పెళ్లిలో ఈ వధూవరులు చాలా ఆనందంగా, ఉత్సాహంగా కనిపించారు.
6/6

Published on Apr 30, 2026 4:00 PM
Bellamkonda Srinivas Wedding: ప్రస్తుతం శ్రీనివాస్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

E-Paper

