బడ్జెట్​లో 50ఎంపీ కెమెరా స్మార్ట్​ఫోన్స్​ ఇవి- ధర రూ. 10వేల కన్నా తక్కువే!

మంచి కెమెరా స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! రూ.10వేల లోపు ధరలో 50ఎంపీ రేర్​ కెమెరా సెటప్​ కలిగిన బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ కొన్నింటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 14, 2025 1:40 PM IST
google-icon
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link
1/4
<p>మోటో జీ35 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, యూనీఎస్​ఓసీ టీ760 ప్రాసెసర్​ వంటివి ఉన్నాయి. ఇందులో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది. ధర రూ. 9,999.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 1:40 PM

మోటో జీ35 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, యూనీఎస్​ఓసీ టీ760 ప్రాసెసర్​ వంటివి ఉన్నాయి. ఇందులో 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది. ధర రూ. 9,999.

2/4
<p>శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇక ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది. ధర రూ. 8,199గా ఉంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 1:40 PM

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇక ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఉంది. ధర రూ. 8,199గా ఉంది.

3/4
<p>శాంసంగ్​ గెలాక్సీ ఎం06- మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్​ ఇది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్​ ధర రూ. 8,499.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 1:40 PM

శాంసంగ్​ గెలాక్సీ ఎం06- మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ శాంసంగ్​ స్మార్ట్​ఫోన్​ ఇది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్​ ఉంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్​ ధర రూ. 8,499.

4/4
<p>మోటో జీ32- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ ఉంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 9,990గా ఉంది.</p> expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 1:40 PM

మోటో జీ32- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 680 ప్రాసెసర్​ ఉంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. ఫ్రెంట్​లో 16ఎంపీ కెమెరా వస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 9,990గా ఉంది.

Related Photos