7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- రూ. 10వేల కన్నా తక్కువ ధరకు అదిరిపోయే స్మార్ట్​ఫోన్స్​..

Published on Dec 02, 2025 12:20 pm IST

ఈ డిసెంబర్​లో మీరు మంచి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! అతి తక్కువ ధరకే పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా సెటప్​ ఉన్న స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి. వీటి ధర రూ. 10వేల కన్నా తక్కువే ఉండటం విశేషం.

1 / 5

మోటో జీ35- ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 6.72 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ రేర్​ కెమెరా ఇందులో ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది మోటోరోలా. 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ మొబైల్​ పనిచేస్తుంది. ఫ్లిప్​కార్ట్​లో ఈ మోటో జీ35 ప్రస్తుత ధర రూ. 9,999గా ఉంది.
expand-icon View Photos in a new improved layout

2 / 5

రెడ్​మీ ఏ4 5జీ- ఈ రెడ్​మీ స్మార్ట్​ఫోన్​లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.88 ఇంచ్​ హెచ్​డీ+ఎల్​పీఎస్​ డిస్​ప్లే ఉంటుంది. 5160 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ+5ఎంపీ రేర్ కెమెరాతో పాటు 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది రెడ్​మీ సంస్థ. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4ఎస్​ జెన్​ 2 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. ప్రస్తుం ఫ్లిప్​కార్ట్​లో దీని ధర రూ. 8,277గా ఉంది.

3 / 5

శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​06- శాంసంగ్​ నుంచి అందుబాటులో ఉన్న బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​లో ఇదొకటి. ఇందులో 6.7 ఇంచ్​ హెచ్​డీ+ పీఎల్​ఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. మీడియాటెక్​ డైమెన్సిటీ 6300, ఆండ్రాయిడ్​ 15 ఆధారిత వన్​ యూఐ సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. ఇందులో 5000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరాతో పాటు సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఇచ్చింది సంస్థ. ఫ్లిప్​కార్ట్​లో దీని ధర ప్రస్తుతం రూ. 8,499గా ఉంది.

4 / 5

రియల్​మీ సీ71- ఇందులో 6.74 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ దీని సొంతం. ఇందులో 6300ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండటం విశేషం. 13ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరాని ఈ స్మార్ట్​ఫోన్​లో ఇచ్చింది రియల్​మీ సంస్థ. ఫ్లిప్​కార్ట్​లో ఈ గ్యాడ్జెట్​ ప్రస్తుతం రూ. 7,160కి అమ్ముడవుతోంది.

5 / 5

మోటో జీ06 పవర్​ - ఈ స్మార్ట్​ఫోన్​ దాదాపు రెండు నెలల ముందు రిలీజ్​ అయ్యింది. బడ్జెట్​ ఫ్రెండ్లీ సెగ్మెంట్​లో ఇది 7000ఎంఏహెచ్​ బ్యాటరీని అందిస్తుండటం విశేషం. ఇందులో 50ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తోంది. ఇందులో 6.88 ఇంచ్​ హెచ్​డీ+ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. ఫ్లిప్​కార్ట్​లో ఈ గ్యాడ్జెట్​ ధర రూ. 7,999గా ఉంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!