Budget smartphones : రూ. 15వేల ధరలోపు వివో బెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

Vivo smartphones : భారత దేశ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో వివో స్మార్ట్​ఫోన్​కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ ధరకే అదిరే ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ఒక బడ్జెట్​ ఫోన్​ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! రూ. 15వేల ధరలోపు బెస్ట్​ వివో స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదిగో..

Published on: May 13, 2026 10:43 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

వివో టీ4 లైట్ 5జీ- దీని సాధారణ ధర రూ. 13,999 కాగా, ఆఫర్లలో ఇంకా తక్కువకే లభిస్తుంది. ఇందులో 6.74-అంగుళాల హెచ్​డీ+ స్క్రీన్, 90హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వంటివి ఉంటాయి. ఇందులోని 50 ఎంపీ సోనీ సెన్సార్ ప్రధాన ఆకర్షణ. ఈ బడ్జెట్‌లో ఫోటోగ్రఫీకి ఇది మంచి ఎంపిక. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. అయితే 15డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్ కాస్త తక్కువ అనిపిస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on May 13, 2026 10:43 AM

2/5

వివో వై11 5జీ- మీకు బ్యాటరీ బ్యాకప్, స్క్రీన్ స్మూత్‌నెస్ ప్రధానం అయితే ఈ ఫోన్ బాగుంటుంది. దీని ధర రూ. 14,999 (4జీబీ/ 64జీబీ). ఇందులో 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. హెచ్​డీ+ స్క్రీన్ అయినప్పటికీ, మెరుగైన 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెద్ద బ్యాటరీ కోసం కెమెరాను కేవలం 13 మెగాపిక్సెల్‌కు తగ్గించారు.
(Representative image)expand-iconView Photos in a new improved layout
Published on May 13, 2026 10:43 AM

వివో వై11 5జీ- మీకు బ్యాటరీ బ్యాకప్, స్క్రీన్ స్మూత్‌నెస్ ప్రధానం అయితే ఈ ఫోన్ బాగుంటుంది. దీని ధర రూ. 14,999 (4జీబీ/ 64జీబీ). ఇందులో 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. హెచ్​డీ+ స్క్రీన్ అయినప్పటికీ, మెరుగైన 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెద్ద బ్యాటరీ కోసం కెమెరాను కేవలం 13 మెగాపిక్సెల్‌కు తగ్గించారు.

(Representative image)

3/5

వివో వై19ఎస్ 5జీ- వాస్తవానికి ఈ స్మార్ట్​ఫోన్ ధర రూ. 15వేల కన్నా ఎక్కువ! కానీ ఆఫర్లు, డిస్కౌంట్లు లభించినప్పుడు దీనిని రూ. 15వేల లోపు పొందవచ్చు. దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది. అంటే అనుకోకుండా కింద పడినా తట్టుకునేలా దీనిని దృఢంగా నిర్మించారు. టీ4 లైట్ లాగే ఇందులోనూ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్​జెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. దీని కెమెరా 13 మెగాపిక్సెల్ మాత్రమే.
expand-iconView Photos in a new improved layout
Published on May 13, 2026 10:43 AM

వివో వై19ఎస్ 5జీ- వాస్తవానికి ఈ స్మార్ట్​ఫోన్ ధర రూ. 15వేల కన్నా ఎక్కువ! కానీ ఆఫర్లు, డిస్కౌంట్లు లభించినప్పుడు దీనిని రూ. 15వేల లోపు పొందవచ్చు. దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ ఉంది. అంటే అనుకోకుండా కింద పడినా తట్టుకునేలా దీనిని దృఢంగా నిర్మించారు. టీ4 లైట్ లాగే ఇందులోనూ 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్​జెడ్ డిస్‌ప్లే ఉన్నాయి. దీని కెమెరా 13 మెగాపిక్సెల్ మాత్రమే.

4/5

వివో టీ4ఎక్స్ 5జీ- ఈ జాబితాలో అత్యుత్తమమైన గ్యాడ్జెట్​ ఇది. ఆఫర్లు ఉన్నప్పుడు రూ. 15వేల లోపు లభిస్తుంది. ఈ జాబితాలో ఫుల్​ హెచ్​డీ+ (1080పీ) రిజల్యూషన్, 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఏకైక ఫోన్ ఇది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ దీని సొంతం. 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు, దీనికి 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇందులో ఇచ్చారు.
expand-iconView Photos in a new improved layout
Published on May 13, 2026 10:43 AM

వివో టీ4ఎక్స్ 5జీ- ఈ జాబితాలో అత్యుత్తమమైన గ్యాడ్జెట్​ ఇది. ఆఫర్లు ఉన్నప్పుడు రూ. 15వేల లోపు లభిస్తుంది. ఈ జాబితాలో ఫుల్​ హెచ్​డీ+ (1080పీ) రిజల్యూషన్, 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఏకైక ఫోన్ ఇది. శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ దీని సొంతం. 6,500ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు, దీనికి 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇందులో ఇచ్చారు.

5/5

ఏది కొనాలి?- మంచి కెమెరా కోసం వివో టీ4 లైట్ 5జీ. దృఢమైన బాడీ కోసం వివో Y19s 5జీ. భారీ బ్యాటరీ కోసం వివో వై11 5జీ. అన్నింట్లోనూ బెస్ట్ ఫోన్ కావాలంటే వివో టీ4ఎక్స్ 5జీ.

Related Photos