మల్లెలు మూరలు మూరలు పూయాలా? ఈ సీక్రెట్ టిప్స్‌తో మీ తోట పరిమళభరితం!

వేసవి వేడిని తట్టుకుని మల్లెపూలు విపరీతంగా పూయాలంటే కేవలం నీళ్లు పోస్తే సరిపోదు. కొమ్మల కత్తిరింపు నుంచి ఎరువుల మేనేజ్‌మెంట్ వరకు గార్డెనింగ్ నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇల్లు మల్లెల పరిమళాలతో నిండిపోతుంది.

Published on: Apr 9, 2026 9:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

మల్లెపూలకు ఇదే సీజన్. ఈ సమయంలో మల్లెపూలు విపరీతంగా పోయాలంటే ఈ చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వలన మూరలు మూరలు పూలు మాల కట్టుకుని పెట్టుకోవచ్చు.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Apr 9, 2026 9:45 AM

(pinterest)

2/6

మల్లెపూలు విపరీతంగా పోయాలంటే ఇలా చేయండి: కొమ్మలను కత్తిరించండి. పూత సీజన్ అయ్యాక వాటి కొమ్మలను కట్ చేయండి. ఇలా చేయడం వలన కొత్త ఆకులు వస్తాయి, పూత కూడా ఎక్కువగా ఉంటుంది.

3/6

రాళ్లు లేకుండా : నల్ల మట్టిలో ఈ పూలు బాగా పూస్తాయి. రాళ్లు వంటి వాటిని తొలగించండి. కుండీలో మల్లె మొక్క వేసినట్లయితే, రాళ్లు లేకుండా ముందే మట్టిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మొక్కను కుండీలో నాటండి.

4/6

తేమ ఎక్కువ ఉండాలి: మల్లె మొక్కలు చుట్టూ తేమ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కానీ ఎక్కువ నీరు మాత్రం పోయకండి. కుండీలో పెంచేవారు కూడా ఎండలో మల్లె మొక్కని పెడితే సరిపోతుంది.

5/6

ఎండలో ఉంచండి. మల్లె మొక్కలు ఎక్కువగా ఎండలో ఉండాలి. కనీసం 10 గంటల పాటు సూర్యరశ్మి మల్లె మొక్కకు తగలాలి.

6/6

సహజ ఎరువులు: నెలకు 1 లేదా 2 సార్లు ఎరువులు వేయండి. దీంతో మల్లె మొక్కలు బలంగా ఉంటాయి, పువ్వులు కూడా బాగా పూస్తాయి. వర్మి కంపోస్ట్ వేయొచ్చు. వేసవిలో ఆవు పేడ వేయకండి. మల్లె మొక్కకు ఆవు పేడ వేస్తే మంచిదే, కానీ వేసవిలో ఆవు పేడ వేస్తే మల్లె మొక్క వేళ్లు డ్రై అయిపోతాయి. బదులుగా కంపోస్ట్ వేస్తే మంచిది.

Related Photos