కాంత‌తో హిట్‌-రామ్‌తో డేటింగ్ రూమ‌ర్స్‌-మ‌హాల‌క్ష్మిగా భాగ్య‌శ్రీ బోర్సే-హాట్ పోజులు

కాంత సినిమాతో హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు ముందు ఫుల్ జోష్ లో ఉంది. ఆంధ్ర కింగ్ తాలూకాలో మహాలక్ష్మిగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతోంది. ఇప్పుడిలా హాట్ పోజులిచ్చింది.

Published on: Nov 23, 2025 7:55 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో మహాలక్ష్మిగా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు భాగ్యశ్రీ బోర్సే రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తోంది.
(instagram-Bhagyashri Borse)expand-iconView Photos in a new improved layout
Published on Nov 23, 2025 7:55 PM

(instagram-Bhagyashri Borse)

2/5

దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన కాంత సినిమాతో హిట్ అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడదే జోష్ లో ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ కు రెడీ అవుతోంది.

3/5

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నవంబర్ 27న రిలీజ్ కానుంది.

4/5

హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ రిలేషన్ షిప్ లో ఉన్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ షూటింగ్ లోనే వీళ్ల ప్రేమ మొదలైందని అంటున్నారు.

5/5

మహేష్ బాబు.పి డైరెక్షన్ తో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ హైప్ పెంచేశాయి.

Related Photos