Bhagyashri Borse: లెనిన్ సక్సెస్ జోష్.. కుర్రాళ్ల కలల రాణిగా భాగ్యశ్రీ బోర్సే.. ట్రెడిషనల్ చీరలోనే అందాల అరాచకం.. ఫొటోలు

Bhagyashri Borse: అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకునే భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ అందుకుంది. లెనిన్ మూవీతో వచ్చిన సక్సెస్ ను ఈ భామ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా చీరకట్టులోనే అందాల విందు వడ్డించేసింది. ఈ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.

Published on: Jul 14, 2026 12:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ లో ఫస్ట్ సాలిడ్ హిట్ అందుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీతో సక్సెస్ రుచి చూసింది ఈ భామ.
(instagram-Bhagyashri Borse)expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2026 12:48 PM

(instagram-Bhagyashri Borse)

2/5

సక్సెస్ జోష్ లో ఉన్న భాగ్యశ్రీ బోర్సే ఇలా చీరకట్టులో మెరిసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

3/5

చేతిలో తామరతో, విరబోసిన కురులతో అచ్చం దేవకన్యలా మెరిసిపోయింది భాగ్యశ్రీ బోర్సే.

4/5

మిస్టర్ బచ్చన్ సినిమాలతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే.. కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా లాంటి సినిమాల్లో నటించింది.

5/5

ఇప్పుడు లెనిన్ తో ఫస్ట్ హిట్ అందుకుంది భాగ్యశ్రీ. అందుకే రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ మీట్ లో స్టేజీపైనే ఎమోషనల్ అయి ఏడ్చేసింది ఈ బ్యూటీ.

Related Photos