Bhagyashri borse: వైట్ డ్రెస్ లో గ్లామర్ షో.. లెనిన్ విక్టరీ తర్వాత భాగ్యశ్రీ బోర్సే చేస్తున్న సినిమాలేవో తెలుసా?
Bhagyashri borse: లెనిన్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన భాగ్యశ్రీ బోర్సే జోరుమీదుంది. ఆమె వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయింది. మధ్యలో టైమ్ ఉంటే చాలు గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా భాగ్యశ్రీ బోర్సే పోస్టు చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
1 / 5
Published on Sept 29, 2026 01:46 pm IST
వైట్ డ్రెస్ లో భాగ్యశ్రీ బోర్సే ఎలా మెరిసిపోతుందో చూశారా? ఆమె ఈ గ్లామర్ పిక్స్ ను ఇవాళ (సెప్టెంబర్ 29) ఇన్ స్టాలో పోస్టు చేసింది.
(instagram-Bhagyashri Borse)
2 / 5
Published on Sept 29, 2026 01:46 pm IST
లెనిన్ సక్సెస్ జోష్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ భారీ ప్రాజెక్టులతో బిజీగా గడిపేస్తోంది. తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది.
(instagram-Bhagyashri Borse)
3 / 5
Published on Sept 29, 2026 01:46 pm IST
తమిళంలో శివ కార్తీకేయన్ హీరోగా ‘సెయాన్’ అనే సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
(instagram-Bhagyashri Borse)
4 / 5
Published on Sept 29, 2026 01:46 pm IST
భాగ్యశ్రీ బోర్సే మలయాళంలోనూ అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ గంగ’ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్.
(instagram-Bhagyashri Borse)
5 / 5
Published on Sept 29, 2026 01:46 pm IST
లెనిన్ తో కెరీర్ లొ ఫస్ట్ హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే.. తెలుగులో చేయబోయే నెక్స్ట్ మూవీపై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
(instagram-Bhagyashri Borse)
E-Paper

